సస్పెన్షన్‌ ఎత్తివేత

తాడేపల్లి:  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఎస్‌. మహేష్‌(52వ వార్డు), షేక్‌ హకీమ్‌(6వ వార్డు), ఎస్‌. మొయిస్‌ బాషా(22వ వార్డు)లపై గతంలో విధించిన సస్పెన్షన్‌ ఎత్తివేశారు. పార్టీ క్రమశిక్షణా కమిటీ సిఫార్సుల మేరకు పార్టీ అధ్యక్షుల వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.

ఒగ్గు గవాస్కర్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేత
పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి ఆదేశాల మేరకు విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గానికి చెందిన ఒగ్గు గవాస్కర్‌ పై గతంలో విధించిన సస్పెన్షన్‌ ఎత్తివేశారు. పార్టీ క్రమశిక్షణా కమిటీ సిఫార్సుల మేరకు పార్టీ అ«ధ్యక్షుల వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top