మంత్రుల‌కు శాఖ‌ల కేటాయింపు

అమరావతి : నవ్యాంధ్రప్రదేశ్‌లో రాజకీయ, సామాజిక విప్లవానికి ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. ఇవాళ ఉద‌యం 11.39 గంట‌ల‌కు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కేబినెట్‌లో కొత్త మంత్రులుగా 25 మంది ప్ర‌మాణ స్వీకారం చేశారు. వైయ‌స్ జగన్‌ మంత్రివర్గంలో బీసీ వర్గానికి అగ్రస్థానం దక్కింది. ‘బీసీ–ఇ’వర్గానికి చెందిన ముస్లిం మైనార్టీతోపాటు బీసీలకు 8 మంత్రి పదవులు కేటాయించారు. తరువాత ఎస్సీలకు 5 మంత్రి పదవులు కేటాయించారు.  కాపు, రెడ్డి సామాజి కవర్గాలకు చెరో నాలుగు మంత్రి పదవులు ఇచ్చారు.  ఎస్టీ, కమ్మ, క్షత్రియ, వైశ్య సామాజిక వర్గాలకు ఒక్కోటి చొప్పున మంత్రి పదవులు ఇచ్చారు. బీసీల్లోనూ అన్ని సామాజిక వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించడం విశేషం. మంత్రుల‌కు వైయ‌స్ జ‌గ‌న్ శాఖ‌ల‌ను కేటాయించారు.  

సంబంగి చిన అప్పల్నాయుడు (ప్రోటెం స్పీకర్‌)
 తమ్మినేని సీతారాం  (స్పీకర్‌)
 కోన రఘుపతి (డిప్యూటీ స్పీకర్‌)

డిప్యూటి ముఖ్యమంత్రులు
పుష్ప‌శ్రీ‌వాణి(ఎస్టీ)
ఆళ్ల‌నాని (కాపు)
అంజాద్‌బాషా (మైనారిటీ)
కె. నారాయ‌ణ‌స్వామి(బీసీ, కురుబ‌) 
పిల్లి సుబాస్ చంద్ర‌బోస్‌(బీసీ, శెట్టి బ‌లిజ‌)

మంత్రులు..శాఖల కేటాయింపు

1. ధర్నాన కృష్ణదాస్‌                      రోడ్లు భవనాలు 
2. బొత్సా సత్యనారాయణ                 మున్సిపల్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ 
3. పాముల పుష్ప శ్రీవాణి               గిరిజన సంక్షేమం
4. ముత్తంశెట్టి (అవంతి)శ్రీనివాసరావు            టూరిజం, క‌ల్చ‌ర్ అండ్ యూత్ అడ్వాన్స్‌మెంట్‌ 
5. కురసాల కన్నబాబు                వ్యవసాయం, సహకార సంఘం
6. పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌        రెవెన్యూ, స్టాంపు అండ్ రిజిస్ట్రేషన్‌
7. పినిపె విశ్వరూప్‌             సాంఘిక సంక్షేమం
8. ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌         వైద్య, ఆరోగ్య శాఖ
9. చెరుకువాడ శ్రీరంగనాథరాజు     గృహనిర్మాణం
10. తానేటి వనిత            మహిళా శిశుసంక్షేమం
11. కొడాలి వెంకటేశ్వరరావు     పౌరసరఫరాలు, వినియోగదారుల శాఖ 
12. పేర్ని వెంకట్రామయ్య         రవాణా, సమాచార శాఖ    
13. వెల్లంపల్లి శ్రీనివాస్‌             దేవాదాయ శాఖ
14. మేకతోటి సుచరిత            హోంశాఖ, ప్ర‌కృతి విప‌త్తుల నిర్వ‌హ‌ణ 
15. మోపిదేవి వెంకటరమణరావు        పశుసంవర్థక, మత్స్యశాఖ, మార్కెటింగ్‌
16. బాలినేని శ్రీనివాసరెడ్డి            అటవీ, విద్యుత్, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, వాతావ‌ర‌ణం        
17. ఆదిమూలపు సురేష్‌                విద్యాశాఖ     
18. అనిల్‌ కుమార్‌ యాదవ్‌ పోలుబోయిన   ఇరిగేషన్‌
19. మేకపాటి గౌతమ్‌రెడ్డి             పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ
20. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి             పంచాయతీ రాజ్, మైనింగ్‌, రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్‌
21. కళత్తూరు నారాయణస్వామి        ఎక్సైజ్ అండ్‌ కమర్షియల్‌ ట్యాక్స్‌
22. బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి                ఆర్థిక, ప్లానింగ్‌, శాసనసభ వ్యవహారాలు
23. గుమ్మనూరు జయరాం                కార్మిక, ఉపాధి శిక్షణ, పరిశ్రమలు    
24. అంజద్‌ భాషా                మైనారిటీ సంక్షేమ శాఖ
25. మాలగుండ్ల శంకర నారాయణ        బీసీ సంక్షేమ శాఖ

Back to Top