నిన్ను న‌మ్మం బాబూ..నీకో దండం! 

అమ‌రావ‌తి:  నాలుగున్న‌రేళ్ల పాల‌న‌లో చంద్ర‌బాబు ఏ ఒక్క వ‌ర్గానికి మంచి చేయ‌లేదు. ఎన్నిక‌ల్లో  ఇచ్చిన ఏ ఒక్క హామీ సంపూర్ణంగా నెర‌వేర్చ‌లేదు. టీడీపీ పాల‌న‌లో విసుకుచెందిన ప్ర‌జ‌లు వ‌చ్చే ఎన్నిక‌ల్లో గుణ‌పాఠం చెప్పేందుకు రెడీ అవుతున్నారు. ప‌బ్లిసిటీతో మోసం చేస్తున్న చంద్ర‌బాబును ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు న‌మ్మ‌డం లేదు. నీకో దండం..ఇక త‌ప్పుకో బాబు అంటున్నారు. వైయ‌స్అర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో రాష్ట్ర‌వ్యాప్తంగా  నిర్వ‌హిస్తున్న నిన్ను న‌మ్మం బాబు కార్య‌క్ర‌మాన్నికి విశేష స్పంద‌న ల‌భిస్తోంది. అస‌లు చంద్ర‌బాబును ఎందుకు న‌మ్మ‌డం లేదంటే..

👉ఓటుకు నోటు కేసు

 👉రాజధాని పేరు తో భూమి కుంభకోణం (ఇన్ సైడర్ ట్రేడింగ్)

👉ఇసుక మాఫియా

👉ఎర్రచందనం మాఫియా

👉పవర్ ప్రాజెక్టుల లంచాలు

 👉కాల్ మని మాఫియా 

👉లిక్కర్ మాఫియా 

👉రాజధాని లో పంటలు  తగలబెట్టడం 

👉కాలేజీలలో కుల ర్యాగింగ్ మరణాలు 

👉ప్రభుత్వ అధికారులమీద బౌతిక దాడులు 

👉పుష్కర ప్రచార పిచ్చితో 30 మంది మరణాలు 

👉కాపుల తో రాజకీయ క్రీడ 

 👉 జనాన్ని భ్రమల్లో ముంచిన సీఎం   

👉 ఒక్క హామీనైనా నిలబెట్టుకోని వైనం

👉 విద్య, వైద్యం, సంక్షేమం.. నిర్వీర్యం

👉 మద్యం, మట్టి, ఇసుక, గనులు.. అన్నింటా అవినీతే
👉 సంక్షేమ పథకాలన్నీ పచ్చ నేతలకే..

👉 పేదల బతుకులు మరింత దుర్భరం

👉 అవినీతిలో అగ్రగామిగా నిలిచిన ఆంధ్రప్రదేశ్‌

 👉 ప్రలోభాల ఎరవేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేల కొనుగోలు

👉 రాజకీయాల్లో నైతిక విలువలకు బాబు పాతర

👉 2014 ఎన్నిక‌ల్లో 600పైగా హామీలు

👉 ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌మ‌ని కోరితే బెదిరింపులు

👉 పార్టీ ఫిరాయింపుల‌తో ప్రజాస్వామ్యానికి తూట్లు

👉 ఇన్ని త‌ప్పులు చేసిన నిన్ను న‌మ్మం బాబు

👉 చంద్ర‌బాబుకు ఇక రాజ‌కీయ నిష్క్ర‌మ‌ణే

Back to Top