సీఎం వైయ‌స్ జ‌గ‌న్ రాజకీయ ప్రస్థానం..

 ప్రాణం పోయినా మాటకి కట్టుబడివుండటమే సీఎం వైయ‌స్ జ‌గన్ నైజం..

ఏపీసీఎంగాఆయనఎదిగినతీరుఅద్బుతంఎంతోమందికిస్పూర్తిదాయకం కూడా.....

 
 మొక్కవోనిధైర్యంతోఅడుగులువేసిన సీఎం  వైయ‌స్ జగన్...

ప్రజామోదంఉండగా..ఎవరుఎన్నిరకాలుగాఇబ్బందులపాల్జేసినావెనకడుగువేయనన్నసీఎంజగన్

341 రోజులు 113 అసెంబ్లీనియోజకవర్గాలమీదుగాఇడుపులపాయనుంచిఇచ్ఛాపురంవరకు 3648 కి.మీ. పాదయాత్ర

 రెండుకోట్లమంద్రిప్రజలనుప్రత్యక్షంగాకలిసి..నేనువిన్నాను..నేడుఉన్నానుఅంటూవారికిఅండగానిలుస్తున్నసీఎంజగన్

మాటఇచ్చామంటేప్రాణంపోయినాఆమాటకికట్టుబడివుండటమేలీడర్యొక్కముఖ్యలక్షణం... ఆలక్షణాలకిప్రతిరూపంసీఎంజగన్అంటేఅతిశయోక్తికాదు. ఆయనఒక్కసారిమాటఇచ్చాడంటేఆమాటకోసంఎంతటివారినైనాఎదుర్కోవడానికిసిద్దమయిపోతారు. దానికోసంపదవులనుతృణప్రాయంగాభావిస్తారు... అంతటిమహోన్నతవ్యక్తిత్వంగలవ్యక్తిసీఎంజగన్..ఆయనసీఎంగాప్రమాణంచేయడానికిముందుఎన్నోఆటుపోట్లనుఎదుర్కొన్నారు. ఎన్నిఆటుపోట్లువచ్చినకూడాఆయనఅనుకున్నదిమాత్రంసాధించేవరకుమడమతిప్పకుండాఅహర్నిషలుశ్రమించారు. దివంగతముఖ్యమంత్రి కొడుకు అనేస్థాయి నుంచి ఆంధ్రప్రదేశ్ముఖ్యమంత్రిగాఆయనఎదిగినతీరుఅద్బుతం..అంతేకాదుఎంతోమందికిస్పూర్తిదాయకంకూడా.

ఒకప్పుడుతెలుగురాష్ట్రాలకేపరిమితమైనజగన్పేరుఇప్పుడుదేశమంతామారుమ్రోగుతోందంటేఆయనప్రజలకుఅదించినఅనేకసంక్షేమకార్యక్రమాలఫలాలుఎలాంటివోమనంఅర్ధంచేసుకోవచ్చు. 

2009లోఎంపీగాగెలుపొందిరాజకీయాల్లోకిఅడుగుపెట్టినజగన్.. 2019 లోసీఎంపీఠాన్ని  అధిష్టించ‌గ‌లిగారు.ఆఎన్నికల్లోవైసీపిప్రభంజనంసృష్టించింది. ఈఘనవిజయంఆయనకునల్లేరుమీదనడకచందంగారాలేదు. దీనిముందుఆయనఅనుభవించినబాధలుఅన్నీఇన్నీకావు..మరెవరైనాఅటువంటికష్టాలుఎదుర్కొనివుంటేరాజకీయాలకుగుడ్బైచెప్పేవారంటేఅతిశయోక్తికాదు.

ఈపదేళ్లలోఎన్నోఆటుపోట్లనుఎదుర్కొన్నారు. అక్రమంగాలక్షకోట్లుసంపాదించాడనిప్రతిపక్షాలుగాప్రచారంచేసినా, కేసులుమోపిజైల్లోపెట్టినా, అనుకున్నలక్ష్యంకోసంమొండిగాపోరాడారు. మరొకరైతేఒత్తిడికిలొంగిపోయేవారేమో..కానీజగన్మాత్రంమొక్కవోనిసంకల్పంతోఅనుకున్నదిసాధించారు. జగన్పోరాడినతీరునుంచియువతఎంతోనేర్చుకోవచ్చు..

2009లోదివంగతమహానేతవైఎస్రాజశేఖర్రెడ్డిఅకాలమరణంతరువాత..నాటికాంగ్రెస్పార్టీఎమ్మెల్యేలంతాఆయనకుమారుడుజగన్నుసీఎంచేయాలనిసంతకాలుచేసికాంగ్రెస్అధిష్టానానికిపంపారు. అయినాకాంగ్రెస్పార్టీఅధినేత్రిసోనియాగాంధీఎమ్మెల్యేలప్రతిపాదననుతిరస్కరించిరోశయ్యనుసీఎంచేసింది..నిజానికిఆనాడుజగన్తానుసీఎంకావాలనిఅనుకోలేదు. అందుకేఈవిషయాన్నిలైట్గాతీసుకున్నజగన్..తనతండ్రిమరణవార్తనుతట్టుకోలేకవందలాదిగుండెలుఆగిపోయినవారికుటుంబాలనుపరామర్శించడానికిఓదార్పుయాత్రకుశ్రీకారంచుట్టారు. కాంగ్రెస్అధిష్టానంపెద్దలుమాత్రంజగన్పాదయాత్రకుఒప్పుకోలేదు. చివరికిదివంగతవైఎస్ఆర్సతీమతివిజయమ్మతనకుటుంబసభ్యులతోడిల్లీవెళ్ళిరాష్ట్రప్రజలువైఎస్ఆర్నితమకుటుంబంలోనివ్యక్తిలాభావించారని.. ఆయనమరణవార్తవినిచనిపోయినవారికుటుంబాలనుపరామర్శించడంతమకర్తవ్యమనితెలిపినాకాంగ్రెస్అధిష్ఠానంపాదయాత్రకుససేమిరాఅంది.

దీంతోకాంగ్రెస్అధిష్టానంతోవిభేదించిధైర్యంగాఅడుగుముందుకువేశారుజగన్. తనతండ్రిమరణాన్నిజీర్ణించుకోలేకచనిపోయినవారికుటుంబీకులనుఓదార్చుతూ ‘ఓదార్పుయాత్ర’చేస్తూవారంతాతనకుటుంబసభ్యులేననివారికిభరోసానింపారు. ఈఓదార్పుయాత్రకుఅడుగడుగునాఆటంకాలుకల్పిస్తూజగన్నుఎన్నోరకాలుగాఇబ్బందులపాలుచేసిందికాంగ్రెస్అధిష్టానం... దీంతో 2010లోకాంగ్రెస్పార్టీకి, తనపదవులకురాజీనామాచేసారుజగన్, విజయమ్మ..అంతేకాదుతనతండ్రిపేరుకలిసొచ్చేలావైఎస్ఆర్కాంగ్రెస్పార్టీనిస్థాపించారు. ఆనాటికాంగ్రెస్ప్రభుత్వంప్రజావ్యతిరేకవిధానాలుఅవలంభిస్తోందంటూప్రభుత్వంపైఅసెంబ్లీలోఅవిశ్వాసతీర్మానంప్రవేశపెడితేదీనికి  17మందిఎమ్మెల్యేలుఆయనకుఅండగానిలిచారు. వారిపైఅనర్హతవేటుపడటం..ఆతరువాతఉపఎన్నికల్లోవారంతావైఎస్సార్సీపిపేరుపైగెలుపొందడంజరిగింది.

దీంతోఆయన్నిఎలాగైనాతమచెప్పుచేతల్లోకితీసుకోవాలనిరకరకాలుగాఒత్తిడితీసువచ్చిందిఆనాటికాంగ్రెస్ప్రభుత్వం. స్వతహాగామొండివాడయినజగన్వెనక్కితగ్గలేదు. దీంతోఅతడిపైఅక్రమాస్తులకేసులునమోదయ్యాయి. సీబీఐ, ఈడీవిచారణలతోజగన్నుఇబ్బందిపెట్టారు. లక్షకోట్లఅక్రమాస్తులంటూమీడియాలోవార్తలు, ఆస్తులఅటాచ్మెంట్, 16 నెలలజైలుజీవితం. ఎన్నిసార్లుదరఖాస్తుచేసుకున్నాబెయిల్మంజూరుకానీయకుండాఆయన్నిజైలుజీవితంగడిపేలాచేసారు.... మరొకరైతేఇలాంటిపరిస్థితుల్లోఒత్తిడికితలొగ్గేవారే. కానీజగన్మాత్రంఅన్నింటినీధైర్యంగాఎదుర్కొన్నారు. కష్టసమయంలోఆయనకుకుటుంబసభ్యులు, వైఎస్సార్అభిమానులు, నాయకులుఅండగానిలిచారు.

2014  వైయ‌స్ జ‌గ‌న్ ని బలంగా నమ్మినప్పటికీ.. చంద్రబాబు, మోదీ, పవన్కళ్యాణ్కూటమిబలంముందుస్వల్పతేడాతోజగన్అధికారానికిదూరమయ్యారు. అయినాకూడాప్రజలేతనదేవుళ్ళుఅంటూవారికిసేవచేయడానికితానుముందువుంటాననిచంద్రబాబుప్రభుత్వాన్నిగడగడలాడించారుజగన్....

రాష్ట్రవిభజనసమయంలోప్రజలఆకాంక్షలకుఅనుగుణంగా ‘సమైక్యాంధ్ర’కోసంనినదించారుజగన్..రాష్ట్రంఏర్పాటయ్యాక..ప్రత్యేకహోదాతమహక్కుఅంటూపార్లమెంటులోగళమెత్తారు. తమకుహోదామాత్రమేకావాలని, ప్యాకేజీవద్దనిడిమాండ్చేశారు. అదేసమయంలో..వైయ‌స్ఆర్ సీపీకిచెందిన 23 మందిఎమ్మెల్యేలుఅధికారపార్టీలోకిఫిరాయించారు. అసెంబ్లీలోప్రతిపక్షంతమగళాన్నివినిపించలేనిపరిస్థితి. 2019 ఎన్నికల్లోనూఓడిపోతే వైయ‌స్ఆర్ సీపీ కనుమరుగయ్యేపరిస్థితి. అయినామొక్కవోనిధైర్యంతోముందుకునడిచారు. జనాన్నిమాత్రమేనమ్ముకున్నజగన్తనతండ్రిచూపినబాటలోపయనించి,  ఎన్నికలుఎంతోదూరంవున్నకూడాపాదయాత్రకుశ్రీకారంచుట్టారు. 341 రోజులపాటు 113 అసెంబ్లీనియోజకవర్గాలమీదుగా..ఇడుపులపాయనుంచిఇచ్ఛాపురంవరకు 3648 కి.మీ. పాదయాత్రచేసి 2 కోట్లమందికిపైగారాష్ట్రప్రజలనుప్రత్యక్షంగాకలిశారు. వారిసమస్యలనుకళ్లారాచూశారు..విన్నారు..వారందరికీనేనువిన్నాను..నేనుఉన్నాను..మీకుఅండగాఉంటానుఅంటూభరోసాఇచ్చారు. 
ప్రజలకుమాటఇచ్చినట్టే..అధికారంలోకిరాగానేపాదయాత్రలోతానుఇచ్చినహామీలన్నింటినీఅమలుచేస్తూసంక్షేమప్రదాతగానిలిచారుముఖ్యమంత్రివైయ‌స్ జ‌గ‌న్‌. 

36ఏళ్లవయసులోప్రత్యక్షరాజకీయాల్లోకివచ్చినజగన్..ఈపద్నాలుగేళ్ళరాజకీయజీవితంలోమరేఇతరనాయకుడూఎదుర్కోనన్నిఇబ్బందులుపడ్డారు. తండ్రిఅకాలమరణం, అక్రమాస్తులకేసులోజైలుకెళ్లడం, తొలిఎన్నికల్లోఓటమి..ఇలాప్రతికూలపరిస్థితుల్లోనూమొండిపట్టుదలతోలక్ష్యదిశగానేసాగాడు. మనకెన్నిఅవాంతరాలుఎదురైనాసరే..లక్ష్యాన్నిమాత్రంవిడిచిపెట్టొద్దు. సాధించాలనేతపన, తగినకార్యచరణతోడైతే..విజయంతప్పకసిద్ధిస్తుందనిచెప్పడానికిజగన్పదేళ్లరాజకీయప్రస్థానమేనిదర్శనం. #HBDYSJagan

తాజా వీడియోలు

Back to Top