బీసీల‌కు వైయ‌స్ జ‌గ‌న్ వ‌రాల వెల్లువ‌

బీసీ గ‌ర్జ‌న‌లో బీసీ డిక్ల‌రేష‌న్ ప్ర‌క‌టించిన జ‌గ‌న్ 

 

ప్ర‌జాశీస్సుల‌తో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి  రాగానే... జ‌గ‌న్  అనే నేను ....ఏపీ  బీసీల‌కు  ఏమి చేస్తానంటే....

  • బీసీల సంక్షేమానికి ఏటా రూ. 15 వేల కోట్లు వెచ్చిస్తాం
  • 5 ఏళ్ల‌లో రూ. 75 వేల కోట్లు ఖ‌ర్చు చేస్తాం
  • బీసీ స‌బ్  ప్లానుకు చ‌ట్ట బ‌ద్ధ‌త క‌ల్పిస్తాం
  • మొద‌టి బ‌డ్జెట్ లో స‌మ‌గ్ర బీసీ చ‌ట్టాన్ని తీసుకుని  వ‌స్తాం
  • మూడో వంతు నిధులు బీసీల‌కు కేటాయిస్తాం
  • కార్పొరేష‌న్ల వ్య‌వ‌వ్థ‌ను ప్ర‌క్షాళ‌న చేస్తాం
  • అన్ని కులాల‌కు కార్పొరేష‌న్లు ఏర్పాటు చేస్తాం
  • నా ర‌జ‌కులు, చేనేత, మ‌త్స్య‌కారులు, బోయ‌లు, వాల్మీకులు, అగ్రికుల‌ క్ష‌త్రియులు, శాలివాహ‌న,. దూదేకుల కొప్పుల, వెల‌మ, శెట్టి  బ‌లిజ‌, గాండ్ల, ముదిరాజ్ భ‌ట్రాజు వంటి బీసీ కులాల‌కు మొత్తం  139 కార్పొరేష‌న్లు ప్రారంభిస్తాం.
  • ఏ ఒక్క సామాజిక వ‌ర్గాన్ని నిర‌ర్ల‌క్ష్యం చేయ‌బోము.
  • పార‌దర్శకంగా ప్ర‌తి అక్క‌కు 45-60 ఏళ్ల వ‌య‌సు మ‌హిళ‌ల‌కు రూ. 75 వేలు వైయస్ఆర్ చేయూత ప‌థ‌కం కింది నాలుగు విడ‌త‌లు ఉచితంగా ఇస్తాం.
  • బీసీ విద్యార్థుల విద్య కోసం రూ. 20 వేలు 
  • బీసీ పిల్ల‌ల‌ను బ‌డికి పంపితే ఏటా రూ.15 వేలు ఇస్తాం
  • క‌మిటి, నివేదిక  లేకుండా 32 కులాల‌ను మోస్ట్ బీసీలుగా  గుర్తించారు. మా ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే  బీసీ క‌మిష‌న్ ఏర్పాటు.
  • కాల‌ప‌రిమితి నిరంత‌రం ప‌ని చేసేలా ప‌రిధిని విస్త‌రిస్తాం.
  • శావ్వత ప్రాతిప‌దిక‌పై బీసీ క‌మిష‌న్ ఉంటుంది. 
  • స‌ర్టిపికెట్లు, కులాల కెట‌గ‌రీల మార్పు గురించి ఈ క‌మిష‌న్ ప‌ని చేస్తుంది. 
  • హేతుబ‌ద్ధంగా  బీసీ క‌మిష‌న్ ప‌ని చేస్తుంది.
  • రాజ‌కీయ ఒత్తిళ్ల‌కు దూరంగా ఉండి ప‌ని చేసే క‌మిష‌న్ ఇది 
  • బీసీ క‌మిష‌న్ పార‌ద‌ర్శ‌కంగా  ప‌ని చేస్తుంది. 
  • బీసీ క‌మిష‌న్ సిఫార్సుల‌ను అమలు చేస్తాం
  • ఎస్సీ, ఎస్టీలుగా మార్చే విష‌యాల‌ను  సీరియ‌స్‌గా తీసుకుంటాం.
  • అసెంబ్లీ కూడా తీర్మానాలు చేసి కేంద్ర అనుమ‌తికి పంపుతాం.
  • బీసీ ఓట్ల కోసం ఈ విష‌యాల‌ను మీముందు చెబుతున్నా నిజాయితీగా 
  • 31 బీసీలు ఓబీసీ కెట‌గిరిలో లేనందున ఉద్యోగావ‌కాశాలు కోల్పోతున్నారు
  • నాలుగు సంవ‌త్స‌రాలు బీజేపీతో అంట కాగిన చంద్ర‌బాబు ఇప్ప‌టి దాకా గాడిద‌లు కాశారా?
  • ఎందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకుని రాలేదు? ఎందుకు లేఖ రాయ‌లేదు?
  • తెలంగాణ‌లో బీసీ జాబితాల నుంచి తొల‌గించిన 32 బీసీల‌ను తిరిగి బీసీలుగా గుర్తించేలా ఒత్తిడి తెస్తాం.
  • హ‌రికృష్ణ శ‌వాన్ని ప‌క్క‌న పెట్టుకొని కేటీఆర్‌తో పొత్తు గురించి చంద్ర‌బాబు మాట్లాడుతారు కానీ బీసీల ఊసెత్త‌రు
  • తెలంగాణ బీసీల గురించి కేసీఆర్‌తో మాట్లాడుతా 
  • ప్ర‌యివేటు కాంంట్రాక్టు ప‌నులు.. అవుట్ సోర్సింగ్  ప‌నులు..
  •  50 శాతం ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు, బీసీల‌కే వ‌ర్తిచేలా కొత్త చ‌ట్టం
  • బీసీ కుల వృత్తిదారులు.. చిరువ్యాపారుల‌కు ..గుర్తింపు కార్డులిచ్చి ..
  • ఎపుడు అవ‌స‌రం అయితే అపుడు వారికి  సున్నా వ‌డ్డీకే రూ  ప‌ది వేలు రుణం 
  • బీసీ రాజ‌కీయంగా బ‌ల‌ప‌డ‌టానికి అన్ని నామినేటెడ్ ప‌ద‌వులు..అన్ని నియామ‌కాల‌కు ..
  • ఈ క‌మిటీల‌లో  50 శ‌తం ఎస్సీ, ఎస్‌టీ, మైనారిటీ, బీసీల‌కే ప్రాతినిధ్యం 
  • నామినేటెడ్ ప‌నుల‌లో కూడా 50 శాతం రిజ‌ర్వేష‌న్లు బ‌ల‌హీన‌వ‌ర్గాలు, బీసీల‌కే 
  • నాయీ బ్రాహ్మ‌ణుల దుకాణాల‌కు ఏటా రూ. ప‌ది వేలు సాయం 
  • సంచార జాతుల‌కు ఉచితంగా ఇళ్లే కాదు ఉపాధి స‌దుపాయం క‌ల్పిస్తాం.
  • ప్ర‌త్యేక గురుకుల పాఠ‌శాలలు ఏర్పాటు చేస్తాం
  • వేట నిషేధ‌ స‌మ‌యంలో మ‌త్స్య‌కారుల‌కు  రూ 10 వేల ఇస్తాం 
  • వేట‌కు వెళ్ళి చ‌నిపోతే రూ. ప‌ది ల‌క్ష‌లు ఎక్స్‌గ్రేషియా ఇస్తాం
  • చేనేత‌ల‌కు నెల నెలా రూ. రెండు వేల పెట్టుబ‌డి కింద ఇస్తాం
  • యాద‌వుల గొర్రెలు, మేక‌లు చ‌నిపోతే రూ ఆరు వేలు ఇస్తాం.
  • బ్రాహ్మ‌ణుల‌కు క‌నీస వేత‌నం క‌ల్పిస్తాం.
  • దేవాల‌యాల ట్ర‌స్టీలుగా యాద‌వులు, నాయీ బ్రాహ్మ‌ణుల‌ను నియ‌మిస్తాం.
  • పేద‌లు ఆత్మ‌హ‌త్య‌ అకాల మ‌ర‌ణం చెందినా ..ఎస్సీ,ఎస్టీ, బీసీ, కావ‌చ్చు వారింద‌రికీ బీమా ప‌థ‌కం కింద రూ. 7 ల‌క్ష‌లు ఇస్తాం
  • ఈ డబ్బును ఆడ‌ప‌డుచు క‌ట్నం కింద ఇస్తున్నాం . 
  • అందుకు ఓ కొత్త చ‌ట్టం తీసుకుని వ‌స్తాం. 
  • బీసీల‌ను  వెన్నెముక‌గా తీర్చి దిద్దుతాం
  • ఒక సారి అధికారం ఇస్తే మీకు మంచి చేస్తా

తాజా వీడియోలు

Back to Top