వైఎస్ జ‌గ‌న్ ప‌వ‌ర్ ఫుల్ పంచ్ డైలాగ్స్

అసెంబ్లీ స‌మావేశాల తీరుతెన్నుల‌పై ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ప్రెస్ మీట్ పెట్టారు. ముఖ్యాంశాలు.. 
 • అసెంబ్లీలో బ‌లం ఉంది క‌దా అని ఓటుకి కోట్లు మీద చ‌ర్చ జ‌ర‌గ‌నీయ‌లేదు
 • నైతిక‌త ఉంటే చంద్ర‌బాబు రాజీనామా చేయాలి
 • దేశ చ‌రిత్ర‌లో మొట్ట‌మొద‌టిసారి ఒక సీఎం అవినీతిలో దొరికిపోయాడు
 • ఇది నా గొంతు కాదు అని చెప్పుకొనే ధైర్యం లేక‌నే అసెంబ్లీకి రాకుండా దాక్కొన్నారు.
 • ఏసీబీ ఛార్జిషీటులో 22 సార్లు చంద్ర‌బాబు పేరు ప్ర‌స్తావించారు
 • ఇది ప్ర‌జాస్వామ్యానికే సిగ్గుచేటు
 • అసెంబ్లీకి వ‌చ్చి దాక్కొంటారా..!
 • ప‌ట్టిసీమ‌లో అవినీతి, ఇసుక మాఫియాలో అవినీతి, మ‌ట్టి త‌వ్వకాల్లో అవినీతి, బొగ్గు లో అవినీతి, అంతా అవినీతి 
 • స‌భ‌ను చంద్ర‌బాబు భ్ర‌ష్టు ప‌ట్టించారు..!
 • అధికారం ఉంది క‌దా చెల‌రేగుతారా..!
 • ప‌ట్టి సీమ‌ను మేం వ్య‌తిరేకిస్తున్నాం. మా వైఖ‌రి సుస్ప‌ష్టం
 • ప‌ట్టిసీమ జీవోలో ఒక్క ప‌ద‌మైనా రాయ‌ల‌సీమ గురించి ఉందా..!
Back to Top