వైయస్ జగన్ పవర్ ఫుల్ కామెంట్స్

 • చంద్రబాబు రాష్ట్రాన్ని అడ్డగోలుగా అమ్మేస్తున్నారు
 • ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు
 • చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలు..మోసం
 • ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయారు
 • ఎగువ రాష్ట్రం నీళ్లు తీసుకెళ్తున్నా అడిగే పరిస్థితి లేదు
 • కేసీఆర్‌ను ప్రశ్నిస్తే జైలులో పెడతారని బాబుకు భయం
 • విభజన సమయంలో ఏపీకి హోదా ఇస్తామని హామీ ఇచ్చారు
 • రెండున్నరేళ్లు అవుతున్నా కేంద్రాన్ని అడిగే దమ్ము, ధైర్యం బాబుకు లేదు
 • కారణం బాబుకు మోడీ అంటే భయం
 • బాబు అవినీతిపై మోడీ విచారణ చేయిస్తారనే వణుకు
 • మహేష్ చేరికతో కన్ఫ్యూజన్ వస్తుందని టీడీపీ నేతలు ఆనందంగా ఉన్నారు. నో కన్ఫ్యూజన్
 • మహేష్‌కు తోడుగా..అన్నగా నిలబడతా
 • జంగన్నను చట్టసభలో కూర్చోబెడతా
 • శ్రీనివాసరెడ్డి సౌమ్యుడు..మీ వెంటే ఉంటారు
 • నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నాన్న ఒక మాట చెప్పేవారు 
 • ఎన్నాళ్లు బతికామన్నది ముఖ్యం కాదు. ఎలా బతికామన్నది ముఖ్యమని.
 • అబద్ధాలు, మోసాలతో పాలన సాగిస్తున్న బాబు పాలనను బంగాళాఖాతంలో కలుపుదాం
 • నరసరావుపేట బహిరంగ సభకు పోటెత్తిన పల్నాటి జనం
 • చేయి చేయి కలుపుదాం-బాబు పాలనను అంతం చేద్దామని వైయస్ జగన్ పిలుపు
Back to Top