గుంటూరు: ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్ష చేస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మెడికల్ రిపోర్ట్ లను ప్రభుత్వం తారుమారు చేయటాన్ని ఆయన బహిరంగంగా రుజువు చేశారు. నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న దీక్ష స్థలి నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన మాటల్లోని కొన్ని అంశాలు...
1. చీకట్లో కుట్రలు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి సిగ్గు లు.
2. మెడికల్ రిపోర్టులు ట్యాంపర్ చేసి ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం
3. ఒక మనిషి ప్రాణాలతో ఈ విధంగా చెలగాటం ఆడటం ఎంత వరకు అవసరం
4. ప్రత్యేక హోదా తో వైఎస్ జగన్ కు అవసరం లేదే
5. చదువుకొనే విద్యార్థులు, నిరుద్యోగులకు ప్రత్యేక హోదా అవసరం
6. ఒక ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ఏ స్థాయిలో తాపత్రయ పడుతున్నారో
7. ఇంతటి దిగజారుడు రాజకీయాన్ని ఎక్కడా చూడలేదే
8. తండ్రి, మామ ఇద్దరూ డాక్టర్లే అయిన కుటుంబం నుంచి వచ్చా
9. తప్పుడు వివరాలు.. తప్పుడు అబద్దాలతో పనిచేస్తున్న ప్రభుత్వం
10. మంత్రుల మాట వినటం కాకుండా దేవుడి మాట వింటే మేలు