విజయనగరం: విజయనగరం జిల్లాలో పర్యటించిన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్... చంద్రబాబు ప్రభుత్వ పనితీరుపై మండిపడ్డారు. భోగాపురం ఎయిర్ పోర్టు పేరుతో రైతుల్ని దోచుకొంటున్నారని విమర్శించారు.
ఆయన పవర్ పుల్ కామెంట్స్ లో కొన్ని..
1.1 రానున్న రోజుల్లో చంద్రబాబు ప్రభుత్వం ఉండదు
2.2 మూడేళ్లలో చంద్రబాబు సర్కారు బంగాళాఖాతంలో కలిసిపోతుంది.
3.3 వచ్చేది మన ప్రభుత్వమే.. రానున్నది మనకాలం
4.4 అసలు పేదల భూముల్ని గుంజుకొనే అధికారం ఎవరు ఇచ్చారు..!
5.5 మన ప్రభుత్వం వచ్చిన వెంటనే భూములిచ్చేస్తాం..!
6.6 చంద్రబాబు పేదల ఉసురు తగిలి పోతాడు..!
7.7 పేదలను కొట్టి సింగపూర్ కు దోచిపెడుతున్నాడు..!
8.8 చంద్రబాబు జీవితమంతా మోసం, అబద్దాలు, దౌర్జన్యాలు
9.9 పేదల్ని వేధిస్తే ఇదే బోగాపురం వేదికగా ధర్నాకు దిగుతా..
10.10 కలిసికట్టుగా పోరాడదాం.. భూములు లాక్కోకుండా నిలువరిద్దాం..