తూర్పుగోదావరిజిల్లాలోపూర్తైయినప్రజాసంకల్పయాత్ర

రాష్ట్రంలోఅత్యధికనియోజకవర్గాలుఉన్నజిల్లాల్లోతూర్పుగోదావరిజిల్లాదిప్రత్యేకస్థానం. 19 నియోజకవర్గాలతోఎన్నికలనుప్రభావితంచేయగలప్రాంతంగాతూర్పుగోదావరిజిల్లాతనఉనికినిచాటుకుంటోంది. అలాంటిజిల్లాలోవైఎస్జగన్ప్రజాసంకల్పయాత్రసూపర్సక్సెస్అయ్యింది. ప్రతిపక్షనేతగాకంటేఓఆత్మీయుడిగాభావించిఈజిల్లావాసులుచూపినఆదరాభిమానాలకుకొలమానాల్లేవు. పాదయాత్రఆరంభంఅయినతర్వాతఇంతవరకూఏజిల్లాలోనూజరగనివిధంగాజూన్ 12నప్రారంభమై,50
రోజులపాటుతూర్పుగోదావరిజిల్లాలోసాగింది.తూగోజిల్లాలోపాదయాత్రపూర్తికావడంతోమొత్తం 10 జిల్లాల్లోవైఎస్జగన్ప్రజాసంకల్పంపూర్తిచేసుకున్నట్లైంది.

రికార్డులపరంపర

వైఎస్జగన్ప్రజాసంకల్పయాత్రతూర్పుగోదావరిలోప్రవేశించడమేఓరికార్డులామొదలైంది. రైల్కమ్రోడ్డువంతెనమీదుగాజగన్సేనావాహినిచేసినకవాతురాష్ట్రరాజకీయాల్లోఓకొత్తచరిత్రకుతెరతీసింది. లక్షలాదిగాఅభిమానులుతరలివచ్చిగోదావరినిజనగోదారిగామార్చారు. యువనేతకుఘనస్వాగతంపలికితమజిల్లాకుఆహ్వానించారు. ప్రతినియోజకవర్గం, ప్రతిమండలంయువనేతవెంటఅడుగులుకదిపింది. కులం, మతం,ప్రాంతీయత, రాజకీయవిబేధాలనుపక్కనపెట్టివైఎస్జగన్కుమద్దతుపలికింది. ఎక్కువరోజులుపాదయాత్రసాగినజిల్లాగాతూర్పుగోదావరిరికార్డుసృష్ఠించింది. పాదయాత్ర 2500 కిలోమీటర్లమైలురాయినికూడాతూర్పుగోదావరిజిల్లాలోనేపూర్తిచేసుకుంది. 17  నియోజకవర్గాల్లో 417 కిలోమీటర్లమేరపాదయాత్రకొనసాగింది. 32 మండలాలు, 232 గ్రామాలమీదుగాసాగినప్రజాసకంకల్పయాత్రలక్షలాదిమందిఆత్మీయతనుయువనేతపైకురిపించింది. రాజానగరం, రంపచోడవరంతప్పించిమిగిలిననియోజకవర్గాలన్నింటిమీదుగాపాదయాత్రకొనసాగింది. 15 చోట్లజరిగినబహిరంగసభల్లోప్రజాభిమానంవెల్లువెత్తింది. రోజులతరబడికురిసినవర్షాన్నికూడాలెక్కచేయకుండానాయకుడుపాదయాత్రచేస్తుంటే, ప్రజలూఆయనవెన్నంటేనడిచారు. తూర్పుఇంటజగన్వెంటఎటుచూసినాకదిలేజనప్రవాహమేకనిపించింది.

అన్నివర్గాలకూచేరువైనవైఎస్జగన్హామీలు

కాపులఖిల్లాగాపేరున్నఈజిల్లాలోవైఎస్జగన్పైనేతమనమ్మకంఅనిఆప్రాంతంరూఢీచేసింది. కాపురిజర్వేషన్లఅంశంకూడాఅనూహ్యంగాతెరపైకిరావడం, రెట్టింపునిధులతోకాపులనుఆదుకుంటామనివైఎస్జగన్భరోసాఇవ్వడంవారిలోఆనందాలనునింపింది. రిజర్వేషన్లవిషయంలోయువనేతముక్కుసూటితనాన్ని, నిజాయితీనికాపుసామాజికవర్గీయులు, యువతగుర్తించి, తమమద్దతుప్రకటించారు. మాజీమంత్రిమహీధర్రెడ్డి, అనపర్తిమాజీఎమ్మెల్యేతేతలిరామారెడ్డి, ప్రముఖవైద్యులుపితానిఅన్నవరంమొదలైనప్రముఖులంతావైఎస్జగన్సమక్షంలోపార్టీలోచేరారు. మద్యపాననిషేధం, పేదలకుఇళ్లు, మత్స్యకారులకుకార్పొరేషన్, ఫిషింగ్హాలిడేసమయంలో10,000 సాయం, ప్రైవేటుస్కూళ్లదోపిడీకిఅడ్డుకట్టవేయడం, కాపులకు 10,000 కోట్లకేటాయింపులువంటిహామీలుప్రజల్లోకివెళ్లాయి.

ప్రజాసంకల్పయాత్రగోదావరిజిల్లాలనుదాటుకునివిశాఖపట్నంజిల్లాలోకినేడుప్రవేశించనుంది. తూర్పువాసులనుంచిఆత్మీయవీడ్కోలు, విశాఖజిల్లానర్సీపట్నంనియోజకవర్గంలోపాదయాత్రప్రారంభంకానుంది.

 

 

Back to Top