పోలవరం పై కేంద్రం సీరియస్ యాక్షన్

-  తప్పుడునివేదికఇచ్చినందుకుపిపిఎమెంబర్సెక్రటరీపైబదిలీవేటు

- ఇలాగైతే10ఏళ్లైనాపోలవరంపూర్తికాదనికేంద్రానికిహుస్సేన్కమిటీనివేదిక

- ట్రాన్స్ట్రాయ్కిఈప్రాజెక్టునుచేసేసత్తాలేదనితేల్చినపరిశీలనాబృందం

- పర్యవేక్షణకూడాలేకుండాకాంట్రాక్టర్పైవదిలేసినచంద్రబాబుసర్కార్

- లెక్కలుతేలందేనిధులురావ్

వరుసగారెండుఅత్యున్నతస్థాయిబృందాలపరిశీలన, నివేదికలతర్వాతకేంద్రంచంద్రబాబుసర్కార్పోలవరంపనులతీరుపైతీవ్రంగామండిపడిపోతోంది. పోలవరంప్రాజెక్ట్అథారిటీమెంబర్సెక్రెటరీఆర్కేగుప్తానుకేంద్రజలవనరులశాఖకొద్దిరోజులక్రితంప్రాజెక్టుపనితీరుపైవివరణకోరింది. పనులుశరవేగంగాసాగుతున్నాయని, 2018కేపోలవరంపూర్తవుతుందనినివేదికపంపారుఆర్కేగుప్తా. కానిమూడేళ్లలోకేంద్రంవిడుదలచేసిన3,364,70 కోట్లరూపాయిలవినియోగానికియుటిలైజేషన్సర్టిఫికెట్లుఎందుకుపంపండలోవివరణమాత్రంఇవ్వలేదు. దీనిపైఅనుమానించినకేంద్రజలవనరులశాఖకార్యదర్శిఅమర్జిత్నేరుగారంగంలోకిదిగారు. మరోకీలకకమిటీనిపోలవరంపరిశీలనకుపంపారు. పోలవరంకుడి, ఎడమకాలువేకాదు, హెడ్వర్క్సపనులన్నీఇష్టారాజ్యంగానామినేషన్, సబ్కాంట్రాక్టులాకట్టబెట్టేసి, కనీసపర్యవేక్షణకూడాలేదనిఈబృందంగుర్తించింది. ఇంకోపదేళ్లైనాఈప్రాజెక్ట్పూర్తయ్యేపరిస్థితులుకనిపించడంలేదంటూనిజానిజాలనునివేదికగాకేంద్రానికిపంపించింది. పోలవరంవిషయంలోపిపిఎమెంబర్సెక్రెటరీఇచ్చిందంతాతప్పుడునివేదికేఅని 
ఎస్.మసూద్హుస్సేన్కమిటీతేల్చిచెప్పడంతోఆర్కేగుప్తాపైబదిలీవేటువేసారు. ఆస్థానంలోకృష్ణాబోర్డుఛైర్మన్ఎస్.కెశ్రీవాత్సవనునియమించారు.

పోలవరంఅతీగతీ

2014లోటిడిపిప్రభుత్వంవచ్చినపపటినుండిపోలవరంగురించిసరిగ్గాపట్టించుకున్నదాఖలాలేలేవు. కేంద్రంనిధులకేటాయింపుగురించితేల్చేసింది. దాంతో2010-11 నాటిఅంచనాలనుసవరించికేంద్రానికిపంపారు. 2017దాకాఅంచనావ్యయంపెరుగుతోందన్నవిషయమేచంద్రంబాబుకుతెలియదునుకోవాలా?ప్రస్తుతంఎపిప్రభుత్వంకేంద్రానికిపంపినఅంచనావ్యయం58,319 కోట్లు.

అంతకంతకూపెరిగిపోతున్నఅంచనావ్యయం, పనుల్లోజాప్యం, ఇప్పటికేవిడుదలచేసిననిధులవాడకంలోఅవకతవకలూచూసినకేంద్రానికిచిర్రెత్తుకొచ్చింది. పాతలెక్కలుతేలితేగానీకొత్తనిధులురావనిఆర్ధికశాఖతేల్చిచెప్పింది. కేంద్రజలవనరులశాఖపోలవరంపైఫోకస్పెట్టడంతోబాబుఆగమేఘాలమీదసమీక్షలు, సమావేశాలు, ప్రాజెక్టుసందర్శనలుజరిపారు. పోలవంరంలో48 గేట్లకుగాను 5 పూర్తయ్యాయిఅంటూప్రెస్మీట్లోపబ్లిక్గాపచ్చిఅబద్ధాలాడారు. నిజానికిమూడుపూర్తయ్యాయి, 2 నిర్మాణదశలోఉన్నాయి.

ఇకపోలవరంపనులనుదక్కించుకున్నట్రాన్స్ట్రాయ్సంస్థకుఇంతపెద్దప్రాజెక్టునుహాండిల్చేసేసత్తాలేదని, ఇప్పటివరకూచేసినపనులుకూడాసబ్కాంట్రాక్టులకిచ్చి, వారికిచెల్లింపులుజరపడంలేదనిఅధికారులుసిఎమ్దృష్టికితీసుకువెళ్లారు. అబ్బేట్రాయ్పనులుఅద్భుతంగాఉన్నాయని, కాంట్రాక్టుసంస్థనుతప్పుపట్టక్కర్లేదనిసమర్థించారుచంద్రబాబు.

నేడుకేంద్రంనేరుగాపోలవరంపనులనుసమీక్షించడంతోపాటు, జరిగిననిధులవ్యయంపైకూడాపూర్తిస్థాయిలోఆరాతీయనుంది. దాంతోఖఃగుతిన్నటిడిపిఅధినేతహడావిడిగా60సికిందట్రాయ్సంస్థకునోటీసులుజారీచేయమంటూఆదేశాలిచ్చారు.  పోలవరంప్రాజెక్టునురాష్ట్రప్రభుత్వంసరిగ్గాపూర్తిచేయడంలేదంటూవిపక్షాలు, ప్రజలు, చివరకుకేంద్రప్రభుత్వంకూడావిమర్శిస్తుంటేచంద్రబాబు, ఇంకాఆయనతోకప్రతికలుశరవేగంతోపోలవరం, 2018కల్లాగ్రావిటీతోనీళ్లుఅంటూఅసత్యప్రచారాలుచేసుకుంటున్నారు. ఆడలేకమద్దెలఓడన్నట్టుపోలవరంఆలస్యానికికారణంప్రతిపక్షాలని, వారేపోలవరంపనులుఅడ్డుకుంటున్నారనిచెప్పుకోవడంహాస్యాస్పదం.  

కొసమెరుపు– కేంద్రాన్నిమభ్యపెట్టడానికిఆడుతున్నట్రాన్స్ట్రాయ్సంస్థకునోటీసులడ్రామాకుత్వరలోనేతెరపడిపోతుందనివిశ్లేషకులంటున్నారు. ఎందుకంటేఈసంస్థరాష్ట్రఅధికారపార్టీకేచెందినఓఎమ్.పిదిమరి.  

Back to Top