వైఎస్సార్సీపీ ప్రస్థానంలో మైలు రాళ్లు

హైదరాబాద్)
రాజకీయ పార్టీగా పురోగమిస్తున్న వైఎస్సార్సీపీ తన ప్రస్థానంలో ఎన్నో కీలక మైలు
రాళ్లను దాటుకొంటూ సాగుతోంది. పార్టీ ఆవిర్భావ పరిస్థితులు, తదనంతర పోరాటాల్ని
చూస్తూ ఈ విషయాలు అర్థం అవుతుంది. పార్టీ సాగించిన ప్రయాణంలో అధిగమించిన మైలు
రాళ్లను ఇప్పుడు చూద్దాం.

2009 సెప్టెంబర్
2: హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖరరెడ్డి దుర్మరణం

2009 సెప్టెంబర్
25: ఓదార్పు యాత్ర చేస్తానని నల్లకాలువలో వైఎస్ జగన్ ప్రకటన

2010 నవంబర్ 29: కాంగ్రెస్ పార్టీకి, పదవులకు జగన్, విజయమ్మ
రాజీనామా

2011, మార్చి 12: ఇడుపులపాయలోని
వైఎస్సార్ సమాధి వద్ద వైఎస్సార్‌సీపీ పతాకావిష్కరణ

2011 మే 13: కడప లోక్‌సభ, పులివెందుల అసెంబ్లీ స్థానాల్లో ఘనవిజయం

2011 జూలై 8: ఇడుపులపాయలో తొలి
ప్లీనరీ

2011 జూలై12: ఆస్తులపైసీబీఐ విచారణకు ఆదేశం

2012 మే 27: వైఎస్ జగన్ అరెస్టు

2012 అక్టోబర్ 18: షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’

2013 ఆగస్టు 25: సమైక్య రాష్ట్రం
కోసం జైలులో జగన్ దీక్ష

2013 సెప్టెంబర్
24: జైలునుంచి జగన్ విడుదల

2013 అక్టోబర్ 5: ఇంటిముందే సమైక్య
దీక్ష

2013 అక్టోబర్ 26: రాజధానిలో సమైక్య
శంఖారావం

2014 మే 7: రాష్ట్ర అసెంబ్లీ
ఎన్నికలు

2015 జనవరి 30) రైతు దీక్ష

2015 ఫిబ్రవరి 25) రైతు ఓదార్పు యాత్ర

2015 జూన్ 2,3) సమర భేరి 

Back to Top