జగన్ రాకతో బీసీ యువతలో ఉత్సాహం

రెండుమూడురోజుల్లోబీసీకమిటీ

- పాదయాత్రతర్వాతబీసీడిక్లరేషన్

- ప్రతిబీసీసోదరుడిముఖంలోనవ్వునుచూడాలన్నదేధ్యేయం-వైయస్జగన్మోహన్రెడ్డి

వైయస్జగన్మోహన్రెడ్డినియువతరంఎందుకుఅంతలాఇష్టపడుతుందో, జగన్బాటనుజగనిజంఅంటూఎందుకుపిలుచుకుంటుందోఏడోరోజుపాదయాత్రలోజరిగినబీసీలఆత్మీయసమ్మేళలనంచూస్తేఅర్థంఅవుతుంది. యువకులకుజగన్మోహన్రెడ్డిఒకహీరో. రోల్మోడల్. అతనిగట్స్, అతనినిజాయితీ, అతనిధైర్యంవారికిఉత్సాహాన్నిఇస్తాయి. వారిలోఉత్తేజాన్నినింపుతాయి. తమ  కోసంఓనాయకుడున్నాడనినమ్మకాన్నికలిగిస్తాయి. తమలాగేఆలోచించేఓయువరక్తంతోడుగాఉందనేధీమానిస్తాయి. వైయస్జగన్ఈపేరేఒకప్రకంపన. ప్రతిహృదయాన్నీతాకేఆత్మీయస్పర్శ. తెలుగువాడిపౌరుషాన్నితట్టిలేపేగంభీరనినాదం.

కత్తెర్లు, ఇస్త్రీపెట్టెలుఇస్తేబిసిసంక్షేమమా

ప్రతిబిసిసోదరుడిముఖంలోనవ్వుచూడటమేతనధ్యేయంఅనిప్రకటించారువైయస్ఆర్సిపిఅధినేతజగన్. చంద్రబాబుపేరుకేబిసిలమీదప్రేమకురిపిస్తున్నాడన్నారు. కత్తెర్లు, ఇస్త్రీపెట్టెలుఇస్తేబిసిలసంక్షేమంజరిగిపోతుందాఅనిప్రశ్నించారు. మీఅభివృద్ధికోసంమీరేనాకుసలహాలివ్వండిఅనిబిసియువతనుసభాముఖంగాఅడిగారువైయస్జగన్. ఒకబిసియువకుడుమాట్లాడుతూ ‘రాజశేఖర్రెడ్డిగారిహయాంలోఫీజ్రీయంబర్స్మెంట్ద్వారాతానుఎమ్.బి.ఎతనసోదరిడిగ్రీచదువుకున్నామని, ఇప్పుడుచంద్రబాబుప్రభుత్వంవచ్చాకతనలాఎమ్.బి.ఎచేయాలనుకునేఎంతోమందిబిసిలుచదువుకుదూరంఅయిపోయారనివాపోయాడు. జగన్నాయకత్వంపైనమ్మకముందని, ఆయనప్రభుత్వంతెచ్చుకుంటామని, బిసిలసంక్షేమంజగన్మోహన్రెడ్డిముఖ్యమంత్రిఅయినప్పుడేసాధ్యంఅనిఅన్నాడు.

తెలంగాణతరహాలో

ఆంధ్రప్రదేశ్లోనూతెలంగాణాతరహాలోగొర్రెలయూనిట్లకుప్రభుత్వంసబ్సిడీఇస్తేబావుంటుందనిప్రతిపక్షనేతకుకొందరుకానగూడురువాసులుసూచనచేసారు. అలాగేసొంతఆటోఉన్నవారికిబ్యాంకునుంచిరుణాలుమంజూరుచేయించాలనిమరికొందరుకోరారు. వైయస్సార్ఉన్నప్పుడుగొర్రెలుచనిపోతేవాటికూపన్లఆధారంగాఇన్సూరెన్స్వచ్చేదనిఇప్పుడలాలేదని, చంద్రబాబురైతులకు, మహిళలకు, విద్యార్థులకు, బిసిలకుఒక్కరేమిటిఅన్నిసామాజికవర్గాలకుద్రోహంచేసారనివిమర్శించారువిపక్షనేత. తప్పుడుహామీలతోపుస్తకాలకట్టలాంటిమేనిఫెస్టోతయారుచేసిఒక్కటంటేఒక్కహామీనీనెరవేర్చలేదనిచంద్రబాబుపైవిరుచుకుపడ్డారు.

బిసిడిక్లరేషన్

ప్రజాసంకల్పయాత్రలోభాగంగాఏర్పాటుచేసినబిసిలఆత్మీయసమ్మేళనంలోవైయస్జగన్మాట్లాడారు. రెండుమూడురోజుల్లోబిసికమిటీఏర్పాటుచేస్తున్నట్టుప్రకటించారు. ఈకమిటీప్రతినియోజకవర్గంలోతిరిగిప్రజలనుంచిసలహాలు, సూచనలుతీసుకునినివేదికఇస్తుందనిచెప్పారు. పాదయాత్రపూర్తిఅయ్యాకఆనివేదికఆధారంగాబిసిగర్జనసభపెట్టిఅక్కడేబిసిడిక్లరేషన్ప్రకటిస్తామనిచెప్పారు. ఈపాదయాత్రదోవపొడవునాకూడామీసూచనలునాకుఅందజేయండిఅనిప్రజలకువిజ్ఞప్తిచేసారువైయస్జగన్. రాష్ట్రంలోపేదరికంపోవాలంటేప్రతికుటుంబంలోనూకనీసంఒక్కరైనాఉన్నతచదువులుచదువుకోవాలన్నారుప్రతిపక్షనేత. అందుకేదివంగతముఖ్యమంత్రివైయస్సార్ఫీజ్రీయంబర్స్మెంట్పెట్టారన్నారు. ఫీజుఎంతైనాసరేఇంజనీరింగ్, డాక్టర్, కలెక్టర్వంటిపెద్దచదువులునేనుచదివిస్తాను, పిల్లలకుభోజన, వసతిసదుపాయాలకోసం 20వేలుఅదనంగాఅందజేస్తామనిచెప్పారు. ఇద్దరేసిపిల్లల్నిబడికిపంపేఅక్కాచెల్లెళ్లకుఅమ్మఒడిపథకంద్వారా 15000 అందజేస్తామనిచెప్పారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 45ఏళ్లకేఫించనుఇవ్వబోతున్నట్టుప్రకటించారుజగన్మోహన్రెడ్డి. 

Back to Top