నిప్పుకు తుప్పు ప‌ట్టింద‌ట‌!ఏపీ ప్రజలు మీ పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని కేంద్రం విమర్శిస్తోంది. 
వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రోజు రోజుకీ జనాధరణ పెరుగుతుంటే మీరు కంగారు పడుతున్నారని కూడా చెబుతున్నారు 
కేంద్రంలో చాలా మంది, అరుణ్‌జైట్లీ కూడా మీ పాలనపై చాలా విమర్శలు చేస్తున్నారు 
కొన్ని రోజుల క్రితం రైల్వేమంత్రి పీయూష్‌గోయల్‌తో మేము జరిపిన ఇంటర్వ్యూలో చంద్రబాబు నిజాలు దాచుతున్నారని, ఏపీకి ఇవ్వాల్సిన నిధులకంటే కొంత ఎక్కువే ఇచ్చారని, చంద్రబాబు ఖర్చు చేసిన వివరాలు మాకు సరిగ్గా వివరించలేకపోయారని అన్నారు.. 


ఇందులో అవినీతి జరిగిందని ఒప్పుకుంటున్నారా?
ఓ జాతీయ ఛాన‌ల్‌లో నిప్పును అని చెప్పుకునే చంద్ర‌బాబును నిల‌దీసి ప్రశ్నిస్తే..ఆయ‌న గారి నిజాయితీ ఇట్టే బ‌య‌ట ప‌డింది. 


Back to Top