వైయస్ఆర్‌సీపీ ఐటీ కమిటీలో 20 మంది

హైదరాబాద్:

వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఐటీ విభాగం రాష్ట్ర కమిటీలో 20 మంది సభ్యులను నియమించినట్లు రాష్ట్ర కన్వీనర్ చల్లా మధుసూదన్‌రెడ్డి బుధవారం తెలిపారు. పార్టీ అ‌ధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేసినట్లు ఆయన వివరించారు.

కమిటీ సభ్యులు వీరే :
సవాల దేవదత్ (కృష్ణా), ఆర్. వీరభద్రరావు, పుట్టా శివశంకర్, శివ పోతుల, ముండ్ల చంద్రశేఖర్, నారు ఉమా మహేశ్వరరెడ్డి (వైయస్ఆర్), కూరపాటి బ్రహ్మానందరెడ్డి (ప్రకాశం), మహేష్ జీను (తూర్పు గోదావరి), తియ్యగూర చంద్రశేఖర్, ఎం. శ్రీనివాసరెడ్డి (గుంటూరు), కె. రాకేష్ తే‌జ్‌కుమార్ (నెల్లూరు), సిహెచ్. లావణ్య (విశాఖపట్టణం), బి. గోపీనాథ్, కె. గిరిధర్‌రెడ్డి, ఎం. అబ్దుల్ ఖాదర్ (హైదరాబాద్), బి.శ్రీవర్ధన్ (మహబూ‌బ్‌నగర్), జి. దినేష్, అరవింద్ చప్పిడి, చంద్రమౌళి (చిత్తూరు), కిర‌ణ్‌కుమార్ మాచినేని (కర్నూలు)ను కమిటీలో నియమించినట్లు ‌మధుసూదన్‌రెడ్డి వెల్లడించారు.

తాజా ఫోటోలు

Back to Top