అనంతపురం కరువు పై కేంద్ర బృందంతో వైయస్ఆర్ సీపీ రైతు విభాగం భేటీ

అనంతపురం జిల్లాలోని కరువుపై పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందాన్ని వైయస్ ఆర్ కాంగ్రెస్‌  రైతు విభాగం ప్రతినిధులు కలుసుకుని మెమొరండం సమర్పించారు. జిల్లాలోని అనావృష్టి  గురించి వివరిస్తూ లేఖను కేంద్ర బృందానికి అందజేశారు.Back to Top