26నుంచి వైఎస్ జగన్ బస్సు యాత్ర

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టుల స్థితిగతులు తెలుసుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 26 నుంచి బస్సుయాత్ర చేపట్టనున్నట్లు వైఎస్ఆర్ సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రు తెలిపారు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్ట్లతో పాటు ప్రకారం బ్యారేజీలను ఆయన పరిశీలించనున్నట్లు చెప్పారు. అలాగే పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్తో పాటు రాయలసీమలోని అన్ని ప్రాజెక్ట్లను వైఎస్ జగన్ పర్యటించనున్నారు.
Back to Top