వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డి క్రిస్మస్‌ శుభాకాంక్షలు

హైదరాబాద్‌: క్రిస్మస్‌ సర్వదినాన్ని పురస్కరించుకొని తెలుగురాష్ట్రాల క్రైస్తవులందరికీ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. క్రిస్మస్‌ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.  Back to Top