ఎస్సీ అధ్యయన కమిటీ ఏర్పాటు

హైదరాబాద్:  రాష్ట్రంలోని ఎస్సీల సమస్యలు, వాటి పరిష్కారానికి పార్టీ తరపున చేపట్టాల్సిన కార్యక్రమాలను అధ్యయనం చేయడానికి ఎస్సీ అధ్యయన కమిటీని వైయస్ ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి నియమించారు. పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షులు మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కమిటిలో మొత్తం 35 మందిని సభ్యులుగా నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.
 కమిటీ వివరాలు ఇలా ఉన్నాయి.


Back to Top