మీ ఎంపిలు ఎందుకు రాజీనామా చేయడం లేదు?

ప్రత్యేక హోదా సాధనకు సంబంధించిన తెలుగుదేశం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వైఖరిపై పలుప్రశ్నలు సంధిస్తూ సమాధానాలు చెప్పాలని వైయస్ ఆర్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రశ్నలతో టీడీపీ ఎంపీలను, నేతలను ఎక్కడికక్కడ నిలదీయాలని ,ప్రశ్నించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది.Back to Top