వైయస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ నేతగా విజయసాయిరెడ్డి

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన
కార్య‌ద‌ర్శి, రాజ్య‌స‌భ స‌భ్యులు  వి.విజ‌య‌సాయిరెడ్డి గారిని పార్టీ పార్ల‌మెంట‌రీ
పార్టీ నేత‌గా పార్టీ అధ్య‌క్షులు  వైయ‌స్
జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి గారు ప్ర‌క‌టించారు. ఈ నియామ‌కాన్ని తెలియ‌జేస్తూ.. పార్ల‌మెంట‌రీ
వ్య‌వ‌హారాల శాఖ మంత్రి అనంత‌కుమార్‌కు, రాజ్య‌స‌భ‌,
లోక్‌స‌భ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్‌కు లేఖ‌ను పంపారు.Back to Top