స్పీకర్ :కొణతాల రామకృష్ణ -మార్చి17,2012

కోవూరు ఉపఎన్నికల్లో వైయస్ఆర్  కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కాంగ్రెస్ టి.డి.పి. పార్టీలకి బుద్ది చెప్పాలని కోవూరు ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలను డబ్బు, మధ్యం తో ప్రజలని మభ్యపెట్టాలని మిగిలిన పార్టీలు చూస్తున్నాయి. వైయస్ఆర్  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళి వైయస్ రాజశేఖర్ రెడ్డి  పాలన,పధకాలు అమలు అవుతాయని వారు అనుకుంటున్నారు.
ప్రణబ్ ముఖర్జీ  గారు ప్రవేశ బీటిన బడ్జెట్ వచ్చినప్పుడు ప్రజలు అందరు ఆసతో ఉంటారు కాని వారి ఆసల మీద నీళ్ళు చల్లే విధం గా ఉంది. ఈ బడ్జెట్ వల్ల రైతులకు పేదప్రజలకు ఎటువంటి ప్రయోజనం లేదు. ఈ బడ్జెట్  దశాదిశా నిర్దేశం లేదు. సంక్షేమ మార్గం లేదు.పారిశ్రామిక అబివృద్ది లేదు. ఈ దేశం లో రెండవ హరిత విప్లవం తెస్తానని చెప్పిన ప్రదానమంత్రి ఆ మాట పూర్తిగా పక్కన బెట్టారు. వ్యవసాయానికి ప్రాదాన్యత ఏ మాత్రం లేకుండా సంక్షేమ కార్యక్రమానికి పూర్తిగా తిలోగాకాలు ఇచ్చే పరీస్తితులు ,పారిశ్రామిక అబివృద్ది అయితే తగ్గుతుంది తప్పా పెరగడం లేదు.
ఈ దేశం లో హరిత విప్లవాన్ని తీసుకోచ్చి 2కోట్ల ఎకరాలు సాగులోకి తీసుకురావాలన్న యుపీఏ పూర్తిగా వైఫల్యం చెందింది. యుపీఏ ప్రభుత్వం అన్ని రంగాల్లో వెనకబడి ఉంది. గ్రోత్ రేటు కూడా తగ్గుతుంది వ్యవసాయరంగం చూస్తే ఎరువు ధరలు పూర్తిగా పెరిగాయి. సాగునీటి ప్రాజెక్ట్లు పూర్తిచేసే విధంగా లేదు. గిట్టుబాట ధర కల్పించడంలేదు.

తాజా వీడియోలు

Back to Top