మన రాష్ట్రానికి ఓ అదృష్టం ఏంటంటే ఐఏయస్ ఆఫీసర్లు లాంటి ఎఫిషేంట్ ఆఫీసర్లు ఏ రాస్తాం లో లేరు. వారి సహాయ సహకారలతోటి ఆరోగ్యశ్రీ ని బ్యాలెన్స్ గా చేసారు.మొదట 36 జబ్బులతో స్టార్ట్ చేసారు సీయం రీలిఫ్ ఫండ్ లో ఉన్న జబ్బులన్ని అందులోనే పెట్టేశారు.దగ్గరదగ్గరగా 130 నుండి 936 ఆపరేషనలని ప్రజల దగ్గరకి తీసుకొచ్చారు. ప్రజల హక్కుగా చేసారు, రాజశేకరరెడ్డి గారు ప్రజలకిచ్చిన ఓ వరం ఆరోగ్యశ్రీ దేశం లో గాని ప్రపంచం లో గాని ఎక్కడ లేదు.ప్రపంచవ్యాప్తం గా ఆరోగ్యశ్రీ ని అందరు మేచ్చుకున్నారు.మనందేశం లో కుడా ఎన్నో రాష్ట్రాల్లో ఈ పథకాన్ని పెట్టాలని చూస్తున్నారు.ఇప్పుడు ఆరోగ్యశ్రీ లో ఉన్న చికిత్సలని నెమ్మదిగా గవర్నమెంట్ హాస్పిటల్ కి ట్రాన్సఫర్ చేస్తున్నారు. పెద్ద పెద్ద జబ్బులన్ని 23 వేలకే అందుబాటులోకి వచ్చాయి. అంత గవర్నమెంట్ హాస్పిటల్ లో చేయగల్గితే మన రాష్ట్రానికి 90వేల డాక్టర్లు అవసరం. మన దగ్గర 10 వేల మంది మాత్రమే ఉన్నారు.ఆర్ఏంసీ డాక్టర్లులా సేవలు కుడా వినియోగిన్చుకున్దామనుకున్నారు.ప్రజల కష్టం గురించి రాజశేకరరెడ్డి గారు ఆలోచించారు ,అందువల్లే మనకు ఆరోగ్యశ్రీ వచ్చింది . ఈ గవర్నమెంట్ ఉన్న పదకాలన్నిటినీ పోగొట్టుకుంటుంది, రాజశేకరరెడ్డి గారి మీద కోపమా లేక ప్రజల మీద కోపమో తెలేయడం లేదు . రాజశేకరరెడ్డి గారు ప్రవేశపెట్టిన పధకాలు అన్నింటిని తగ్గించుకుపోతున్నారా అనుమానం కల్గుతుంది.108 రాష్ట్రం లో 10కోట్ల మందికి ఓ బరోసా,108ని కుడా తగ్గిస్తున్నారు. ఒక అంబులెన్స్ కి నెలకు రూ. 1,12,500 మెయింట్ నేన్స్ కు ఇచ్చేవారు ఇప్పుడు 90 వేలకు తగ్గించ్చారు. 108 మీద దృష్టి పెట్టకపోతే రానున్న కాలం లో మరింత ఇబ్బందులకు గురికావలసి వస్తుంది.