స్పీకర్వై: యస్ విజయమ్మ : జూలై 27, 2012

లండన్ నేడు అంగరంగ వైభవంగా ప్రారంభం ఆవుతున్న 30వ ఒలంపిక్స్ క్రీడల్లో పాల్గొనే భారత దేశ క్రీడాకారులకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు శ్రీమతి వైయస్ విజయమ్మ శుభాకాంక్షలు తెలిపారు. మన క్రీడాకారులు మెరుగైన ప్రతిభ కనబరిచి మరిన్ని పతకాలు భారతదేశానికి తీసుకురావాలని ఆమె ఆకాంక్షించారు.

80 మందికి పైగా క్రీడాకారులతో పాల్గొంటున్న భారత బృందానికి, అందులో మన రాష్ట్రం నుంచి పాల్గొంటున్న క్రీడాకారులకు పార్టీ తరుపున వైయస్ విజయమ్మ ప్రత్యేక అభినందనలు తెలిపారు.

తాజా ఫోటోలు

Back to Top