స్పీకర్ : వాసిరెడ్డి పద్మ -మార్చి27,2012

తెలుగుదేశం పార్టీ అదినేత చంద్రబాబు గారు నిన్న జగన్ గారిని ఉద్దేశించి ఆయన ఒక అవినీతి పారుదని ఒక దగాకోరు అని మాట్లాడరు. ఆయన 9 సవంత్సరాల 
ముక్యమంత్రిగా కాక మాటలు దిగజారి మాట్లాడరు. చంద్రబాబుని ఆయన ఆఫీసులో కూడా నీతిమంతుడు అంటే ఎవరు నమ్మరు.
చంద్రబాబు కు హైకోర్టులు హౌజు కమిటీలు ఎప్పుడు క్లీన్ ఛీట్లూ ఇవ్వలేదు. ఎన్ టి ఆర్ గారు ఆయనకు ఒక బిరుదు ఇచ్చారు. దగాకోరు, దుర్మార్గుడు,మేక వన్నె పులి అని చంద్రబాబు గూర్చి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి రోషయ్య గారు చంద్రబాబు అంతా దుర్మార్గుడు లేడని అన్నారు. ప్రముక టెహల్క పత్రిక అత్యంత అవినీతి పరులలో చంద్రబాబు గారు మొదలివారు అని అన్నారు. జాతీయ పార్టీలు అయిన బి‌జే‌పి,సి‌పి‌ఐ, సి‌పి‌ఎం చంద్రబాబు మీద పుస్తకాలు పంచాయి. 30సంవత్సరాల పత్రికలు తిరగేస్తే చంద్రబాబు అవినీతి మొత్తం బయటపడుతుంది. 
చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు, అత్త లక్ష్మిపార్వతి బావ హరికృష్ణని అడిగితే నీ చరిత్రను కదలు కదలుగా చెప్తారు. నెల్లూర్ బాలాయపల్లి లో అన్నీ భూములు ఎలా సంపాదించవు.హెరిటేజ్ కోసం చిత్తూర్ పాల పరిశ్రమను దారుణంగా దెబ్బ తీశావ్.ఒక విష వృక్షంల అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించావు.
 అదికారంలో ఉండగా నీ అనుచరులకు బినామీ భూములను ఎలా కట్ట పెట్టావ్. నువ్వు పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లో వందల కోట్ల డబ్బు ఎక్కడిది.

ఎం‌ఎల్‌ఏ టికెట్ నుండి ఎస్‌పి టికెట్ దాకా అంతా అవినీతి మయం  చేశావ్. కేంద్రంలో చిదంబరాన్ని కర్నాటక గవర్నర్ బరద్వాజ్ ని కలిసింది ఎవరో అందరికీ 
తెలుసు. అసలు చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడతాడ అని ప్రజలు అనుకుంటున్నారు.ఎమ్మర్ మొత్తం నీ చలవే అయిన ఐఎమ్జి భూములు నీ బినామీ అయిన సి‌బి‌ఐ ఎందుకు నీ మీద చర్య తీస్కోలేదో, సి‌బి‌ఐ ని ఎలా మానేజ్ చేసావో చెప్పాలి. భూకేటాయింపులమీద సభా సంఘం వేయమని అసెంబ్లీలో ముక్యమంత్రితో అంటే ముక్యమంత్రి వేస్తారు. అది రాజశేఖర్ గారి మీదే ఈ నిదర్శనం చాలదా  కాంగ్రెస్ నువ్వు కుమ్మక్కు అయ్యవాని అనడానికి. జగన్ గారిని అడ్డు తొలగించు కోడానికి ఒక ఉమ్మడి అజెండా తో పనిచేస్తున్నారు.రిలయన్స్ కే‌జి బేసిన్ గ్యాస్ కారు చౌకగా పొందడానికి సహకరించలేదాని అని అడుగుతున్నం.

Back to Top