స్పీకర్‌: తోపుదుర్తి కవిత, జంగా కృష్ణమూర్తి , సిజిసి సభ్యులు : జూన్ 22, 2012

ఈ రోజు జగన్‌మోహన్‌రెడ్డి గారి పైన జరుగుతున్న కుట్రను సిజిసి సభ్యులుగా ఖండించడం జరిగింది. ఆంధ్రలో అనేక కుట్రలు జరుగుతున్నాయి. కాంగ్రెస్‌ టీడీపీతో కుమ్మకై సీబీఐ తో ఎలాంటి నిర్ధారణలేకుండా జగన్‌మోహన్‌రెడ్డి గారిని శిక్షించాలి అని చూస్తున్నారు. జైల్లో కరెంట్‌కూడ లేకుండా చేస్తున్నారు, ఈ కుట్రలలో బాగంగా మేము సుప్రీంకోర్టుకు న్యాయం కోసం వెళుతున్నాం. కాంగ్రెస్‌తో కుమ్మకైన టీడీపీ తమ ఓట్లును కాంగ్రెస్‌వారికి వేయించారు పరకాలలో కూడ కుమ్మకై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ను ఓడించారు.

వైయస్‌ రాజశేఖరరెడ్డిగారు రైతులకోసం అనేక సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టారు ఇప్పుడున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను పట్టించుకునే పరిస్ధితిలో లేదు.

రాష్ట్రపతి ఎన్నికలకు మా 18 మంది ఎమ్మెల్యే అవసరం ఉంది కాబట్టి మా అదిష్టానం అదేశాలమేరకు నిర్ణయం ఉంటుంది.

 పభుత్వం తమ కుర్చిలు కాపాడుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి గారు ఉన్నప్పుడు  రైతుల పరిస్ధితి ఇప్పుడు రైతుల పరిస్ధితి మీద  గ్రామ స్ధాయిల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తాం

జంగాల కృష్ణమూర్తి ........గత మూడు సంవత్సరాలనుండి రైతల పరిస్ధితి దారుణంగా ఉంది. ఒక పక్క సీజన్‌ స్ధాట్‌ అయినా రాష్ట్ర ప్రభుత్వం విత్తనాలు పంపిణి చేయలేక పోయింది.సరమైన ధరలకి ఎరువులు  అందించాలి రైతాంగ సమస్య మీద జగన్‌మోహన్‌రెడ్డి గారు  అనేక ఉద్యమాలు కూడ చేశారు. మాది రైతులపార్టీ

రేపు 25 తేదినా శాసనసభ నియోజకవర్గాల కేంద్రాల్లో  రైతాంగ సమస్యల పట్ల ధర్నాలు చేయడం జరుగుతుంది వేలాది మంది రైతులు పాల్గోని సభను జయప్రధంచేయలాని కోరుకుంటున్నాం.


Back to Top