స్పీకర్ : బాజిరెడ్డి గోవర్ధన్ -ఫిబ్రవరి 28,2012

ఈ కిరణ్ సర్కారు పేదలపై పన్నుల భారం మోపడానికి చూస్తుంది బడ్జెట్ మీద చర్చ ఇంకా ముగియకుండానే, పన్నులు పెంచుతాం సహకరించండి. అని సీయం అడగడం చూస్తుంటే శాసనసభను అవమానపరిచేలాగా ఉన్నది, ఇంతకంటే దౌర్భాగ్యం ఉండదు.

 ఒక వంక, ప్రభుత్వ ఆధార వనరులు గడిచిన మూడేళ్లలో 20 నుంచి 25 శాతం వరకు పెరిగుతున్నాయని ప్రభుత్వమే చెబుతుంది.కేంద్రప్రభుత్వం రెవిన్యూ తో పోల్చినా ఇది అసాధారణ పెరుగుదలే ప్రభుత్వ వ్యయం పెంచేదిలేదు,కొత్త పధకాలు తెచ్చేది లేదు,ప్రజా ప్రయోజనం అసలే లేదు.

 ప్రభుత్వం ప్రవేశపెట్టిన 1లక్ష 45 వేల బడ్జెట్ గోప్పలకోసమే కోట్ల బడ్జెట్లో పేదవానికి దక్కేదెంత. ఆర్టిసీ,విధ్యుత్ చార్జీలు పెంచారు,లిక్కరు ఆధ్హాయం మూడేళ్లలో రెట్టిమ్పుకు పైగా పెరిగింది, వైయస్  పధకాలన్నిటికి తూట్లు పొడిచారు, ఈ ప్రభుత్వం అన్నది ప్రజల కడుపులు నింపడానికా,వారి జేబుల్లోంచి దోచుకోడానికా,ప్రజా సంక్షేమం పట్టని వారు చంద్రబాబు అయిన కిరణ్ కుమార్ రెడ్డి ఐనా ఒక్కటే ఒక్క నిమిషం కూడా ఈ పదవిలో కొనసాగే అర్హత లేదు,పన్నుల భారం పెంచే ఉద్దేశం విరమించుకోకపోతే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది.

Back to Top