బాధ్యతల నుంచి రఘురామకృష్ణకు విముక్తి

హైదరాబాద్:

నరసాపురం పార్లమెంటు కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్న రఘురామ కృష్ణంరాజును ఆ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు పార్టీ గురువారం ఒక ప్రకటనలో స్పష్టంచేసింది. ఆ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సమన్వయకర్తల నుంచి రఘురామ కృష్ణంరాజు వ్యవహార శైలి మీద ఫిర్యాదులు అందిన నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top