పార్టీ సిజిసి సభ్యులుగా అల్లోల, ఉమ్మారెడ్డి

హైదరాబాద్‌ : వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ కేంద్ర పాలక మండలి‌ (సిజిసి) సభ్యులుగా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సీనియ‌ర్ ‌నాయకుడు, మాజీ ఎం.పి. అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వీరిని సిజిసి సభ్యులుగా నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
Back to Top