వైయస్ఆర్ సీపీ ఎన్ఆర్ఐ విభాగం సమన్వయ కర్తగా హర్షవర్థన్ రెడ్డి నియామకం

హైదరాబాద్:

 గుంటూరు జిల్లాకు చెందిన ఎ.హర్షవర్ధన్ రెడ్డి వైయస్ఆర్ సీపీ ఎన్ఆర్ఐ విభాగం కేంద్ర కార్యాలయం సమన్వయం కర్తగా నియమితులయ్యారు. అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలమేరకు ఈ నియాకం జరిగినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.


రాష్ట్ర కార్యదర్శిగా ఆనంద్ ప్రకాశ్ 

పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలమేరకు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన చెల్లెం ఆనంద ప్రకాశ్ ను నియమించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.


Back to Top