వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధిగా టిజెఆర్ సుధాకర్ బాబు

హైదరాబాద్ : వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా గుంటూరు జిల్లాకు చెందిన టిజెఆర్ సుధాకర్ బాబును నియమించారు. పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు కేంద్ర కార్యాలయం ప్రకటించింది.Back to Top