నరసరావుపేట పార్లమెంటు సమన్వయ కర్తగా బాలశౌరి

హైదరాబాద్:

నరసరావుపేట, మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గాలకు వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కర్తగా మాజీ ఎంపి వల్లభనేని బాలశౌరి నియమితులయ్యారు. అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలమేరకు ఈ నియాకం జరిగనట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒకప్రకటనలో తెలిపింది.

Back to Top