వైయస్‌ఆర్‌సీపీలో నూతన నియామకాలు

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీలో నూతన నియామకాలు చేపట్టారు. 20 మంది పార్టీ ప్రధాన కార్యదర్శులు, 33 మంది పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు. 

Back to Top