వైయస్ ఆర్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా మోషేను రాజు

వైయస్
ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొయ్యే మోషేను రాజూ నియమితులయ్యారు. అధ్యక్షులు
వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయనతోపాటు మరో ఇద్దరిని వివిధ పదవుల్లో
నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.Back to Top