క్రమిశిక్షణ కమిటీ సభ్యుల నియామకం

హైదరాబాద్ : వైయస్ ఆర్ సీపీ రాష్ట్ర క్రమ శిక్షణ కమిటీలో కొత్తగా ముగ్గురు సభ్యులను నియమించారు. పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిగినట్లు కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకూరి రామకృష్ణం రాజు (పశ్చిమ గోదావరి), ఎస్. రఘురామి రెడ్డి (వైయస్ఆర్ కడప), యల్లశిరి గోపాల్ రెడ్డి (నెల్లూరు) లను క్రమశిక్షణ కమిటీలో నియమించారు.
Back to Top