శ్రమ జీవులందరికీ వైయస్ జగన్ మేడే శుభాకాంక్షలు

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రమజీవులందరికీ వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మే డే శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన కార్మిక సోదరులకు, తెలుగు రాష్ట్రాలనుంచి ఇతర రాష్ట్రాలకు, ప్రపంచంలోని వివిధ దేశాలకు వెళ్ళిన శ్రామిక సోదరులకు ఆయన మే డే సందర్భంగా హృదయపూర్వక
శుభాకాంక్షలు తెలిపారు. 


Back to Top