వైయస్ ఆర్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కాటసాని

వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కర్నూలు జిల్లాకు చెందిన కాటసాని రాంభూపాల్ రెడ్డి నియమితులయ్యారు. పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు ఒకప్రకటనలో పేర్కొన్నారు.Back to Top