వైఎస్సార్ సీపీ కొత్త కార్యవర్గం ఎన్నిక

జిల్లా కమిటీలో అన్ని నియోజకవర్గాల నుంచి కార్యకర్తలకు స్థానం
అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం
పార్టీ అధినేత జగన్ ఆదేశాల మేరకు నియామకాలు


గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీలో పలువురికి చోటు లభించింది. అన్ని నియోజకవర్గాల కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించే రీతిలో ఈ నియామకాలు జరిగాయి. పార్టీ బలోపేతానికి కష్టించి పని చేయడమే ప్రధాన అర్హతగా వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు స్వయంగా జరిగిన ఈ నియామకాల్లో అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం జరిగింది.

జిల్లా ప్రధాన కార్యదర్శులు: రాపల్ల నరేంద్రకుమార్(వేమూరు), ఆట్ల బ్రహ్మానందరెడ్డి(బాపట్ల), వెలిదిండి గోపాలరావు (మాచర్ల), అంగడి శ్రీనివాసరావు (గుంటూరు వెస్ట్), మదమంచి రాంబాబు (సత్తెనపల్లి), మూలే వెంకటేశ్వరరెడ్డి(వినుకొండ), నల్లమోతు రూత్‌రాణి(పొన్నూరు), కొలకలూరి కోటేశ్వరరావు(ప్రత్తిపాడు), షేక్ గలీఫ్‌షా(చిలకలూరిపేట), కొమ్మినేని కోటేశ్వరరావు(రేపల్లె),అత్తోట జోసఫ్‌కుమార్(గుంటూరు వెస్ట్).

కార్యదర్శులు:
విష్ణుమొలకల రెడ్డయ్య(వేమూరు),నంబూరు బాబూరావు(తాడికొండ),యనమల ప్రకాష్(తాడికొండ), సవర్ల రాజేష్ (గుంటూరు ఈస్ట్), కూరాకుల కోటేశ్వరరావు(గుంటూరు ఈస్ట్), తాడికొండ చిన్న ఆంజనేయులు రెడ్డి(గురజాల), లింగమల్లయ్య(మాచర్ల), జూలకంటి వీరారెడ్డి(మాచర్ల), మాచర్ల సుధాకర్(మంగళగిరి), దాసరి వీరయ్య (మంగళగిరి), మేడా సాంబశివరావు(గుంటూరు వెస్ట్), గార్లపాటి ప్రభాకర్(సత్తెనపల్లి) కొమ్మిరిశెట్టి రామారావు(వినుకొండ), అరిగే చంద్రారెడ్డి(తెనాలి), భీమవరపు సంజీవరెడ్డి(తెనాలి) బాపతు రాయకృష్ణారెడ్డి (నర్సారావుపేట) కొణిజేటి పాండురంగారావు(నరసరావుపేట), ఆకుల వెంకటేశ్వరరావు (ప్రత్తిపాడు), చిలకా సుబ్బారావు (ప్రత్తిపాడు), బండారు శ్రీనివాసరావు(ప్రత్తిపాడు)గెరా లింకన్ (చిలకలూరిపేట), రాచమంటి చింతారావు(చిలకలూరిపేట), వుడుతా వెంకటేశ్వరరావు(చిలకలూరిపేట), షేక్ మస్తాన్(పెదకూరపాడు), మంగిశెట్టి కోటేశ్వరరావు(పెదకూరపాడు), బత్తుల ప్రసన్నకుమార్ రేపల్లె), చింతల కృష్ణ( రేపల్లె).

సంయుక్త కార్యదర్శులు.. కుర్రా నాగమల్లేశ్వరి (వేమూరు), యెల్లమతి సుధాకర్(వేమూరు), షేక్ ముంతాజ్ బేగం (తాడికొండ), ఆవుల సంజీవరెడ్డి(తాడికొండ), మట్టికొయ్య అనిల్‌కుమార్ (గుంటూరు ఈస్ట్), రాయపూడి శ్రీనివాసరావు(గుంటూరు ఈస్ట్), మంతెన కృష్ణమూర్తిరాజు (బాపట్ల), కటికల శ్రీనివాసరావు(గురజాల), వెలిశెల అనిల్‌కుమార్ (గురజాల), గండికోట కోటేశ్వరరావు(గురజాల), అల్లం ప్రతాపరెడ్డి(మాచర్ల), మాచర్ల సుందరరావు (మాచర్ల),షేక్ అక్బర్ (మాచర్ల)నలికృష్ణ (మంగళగిరి), అన్నే శేషారావు(మంగళగిరి), తంగిరాల మార్కండేయరెడ్డి (గుంటూరు వెస్ట్), పులివర్తి మాల్యాద్రి (గుంటూరు వెస్ట్), రెండెద్దుల వెంకటేశ్వరరెడ్డి (సత్తెనపల్లి), ధుమావ తు గోవింద్‌నాయక్ (వినుకొండ), దొడ్డక సీతామహాలక్ష్మి(తెనాలి), ఉన్నం లక్ష్మయ్య (తెనాలి), మందాల లక్ష్మణరావు(నరసరావుపేట), సాతులూరి సుజాత్పల్(నరసరావుపేట), బొనిగెల రాజారావు(పొన్నూరు), సింగమనేని రమేష్(ప్రత్తిపాడు),బాపతు శ్రీనివాసరెడ్డి(ప్రత్తిపాడు), అన్నేల శ్యాంపాలు(చిలకలూరిపేట), అల్లోడి భాస్కర్ సురేష్(చిలకలూరిపేట), ఈదా సాంబిరెడ్డి(పెదకూరపాడు),రావెల్ల శ్రీధర్‌బాబు(పెదకూరపాడు), మర్రి ప్రసాద్‌రెడ్డి (పెదకూరపాడు)ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

 వీరు కాక మరో 118 మందిని కార్యనిర్వాహక సభ్యులుగా నియమించారు.
 వైఎస్సార్ సీపీ జిల్లా కొత్త కార్యవర్గం

కర్నూలు:  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్. జగన్ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాద్‌లోని కేంద్ర పార్టీ కార్యాలయం కర్నూలు జిల్లా కార్యవర్గాన్ని  ప్రకటించింది. బుడ్డా రాజశేఖర్‌రెడ్డి (జిల్లా అధ్యక్షుడు, శ్రీశైలం), ప్రధాన కార్యదర్శులు కె.నారాయణరెడ్డి (ఆళ్లగడ్డ), కె.శంకర్‌రెడ్డి(నందికొట్కూరు), గౌస్(నంద్యాల), కె.హర్షవర్థన్‌రెడ్డి (బనగానపల్లె), పులిజాకోబ్ (కర్నూలు), రుద్రగౌడ్(ఎమ్మిగనూరు), శ్రీనివాసరెడ్డి (పాణ్యం), పురుషోత్తంరెడ్డి(మంత్రాలయం), శోభలత(ఆదోని), గిప్సన్ (కోడుమూరు), దామోదర్ ఆచారి (పత్తికొండ), ఎం.సుబ్బారెడ్డి (డోన్), రామలింగారెడ్డి(శ్రీశైలం), కార్యదర్శులుగా ఎండీ. రఫీక్ (శ్రీశైలం) సోమేశ్ యాదవ్ (డోన్), శ్రీరంగడు (పత్తికొండ),ఎం. భాస్కర్(ఎమ్మిగనూరు), అయ్యప్ప(మంత్రాలయం), రంగనాయకులు(ఆళ్లగడ్డ),కె.రమణారెడ్డి(నందికొట్కూరు), రాంబాబుగౌడ్ (కోడుమూరు), అబ్దుల్ ఫయాజ్(బనగానపల్లె), ఇస్మాయిల్ (నంద్యాల), ప్రసాదరావు(ఆదోని), సుధాకర్‌రెడ్డి(పాణ్యం), శ్రీనివాసరెడ్డి(కర్నూలు), సంయుక్త కార్యదర్శులుగా ముర్తుజావలి(డోన్), విశ్వనాథరెడ్డి(ఎమ్మిగనూరు), శేషిరెడ్డి(బనగానపల్లె), మౌలాలి (నందికొట్కూరు), మౌళేశ్వరరెడ్డి (శ్రీశైలం), విరూపాక్షప్ప (మంత్రాలయం), చంద్రారెడ్డి (పాణ్యం), జయచంద్రారెడ్డి (పత్తికొండ), అబ్దుల్ అజీజ్ (ఆదోని), సుభాకర్ (కోడుమూరు), ఎస్.నాగరాజు (ఆళ్లగడ్డ),రామసుబ్బయ్య (నంద్యాల), మహేష్‌గౌడ్ (కర్నూలు), రాయాజ్ అహ్మద్ ఎమ్మిగనూరు), శ్రీలక్ష్మి (ఆదోని), వెంకోబరావు(డోన్), బాలునాయక్ (పాణ్యం), చంద్రశేఖర్‌రెడ్డి (శ్రీశైలం), రమణమూర్తి(పాణ్యం), ఖాదర్‌బాషా (ఆళ్లగడ్డ), సురేంద్రనాయక్ (నందికొట్కూరు),అధికార ప్రతినిధులు ప్రసాద్ (నంద్యాల)టి.కృష్ణారెడ్డి(పాణ్యం),షరీఫ్(కర్నూలు),శివప్రసాద్‌రెడ్డి (బనగానపల్లె),రంగయ్య(ఎమ్మిగనూరు),శ్రీరాములు (డోన్),పాండురంగచౌదరి(శ్రీశైలం),క్రమశిక్షణా సంఘం సభ్యులు వెంకటరెడ్డి (బనగానపల్లె),శేషారెడ్డి (శ్రీశైలం),హమీద్‌బాషా (కర్నూలు),కోశాధికారిగా రాజారెడ్డి(కోడుమూరు)కార్యవర్గ సభ్యలుగా సింగంరెడ్డి(డోన్),
రామకృష్ణ (డోన్),
నాగరాజు(ఎమ్మిగనూరు),
వల్లమ్మ(ఎమ్మిగనూరు),
శ్రీనివాసరెడ్డి (ఎమ్మిగనూరు),
నాగేశ్వరరావు (ఎమ్మిగనూరు),
బాబు(బనగానపల్లె),
వెంకటరమణ గౌడ్(బనగానపల్లె),
కె.స్వామి(బనగానపల్లె),
రమణారెడ్డి (నందికొట్కూరు),
రాములమ్మ (నందికొట్కూరు),
జనార్ధన్‌రెడ్డి(నందికొట్కూరు),
మధు(నందికొట్కూరు),
రఘురామిరెడ్డి(కోడుమూరు),
నాగన్న(ఆళ్లగడ్డ),
శంకరయ్య (ఆళ్లగడ్డ),
వసుంధర (ఆళ్లగడ్డ),
సుబ్బారాయుడు (ఆళ్లగడ్డ),
చలపతి (నంద్యాల),
ప్రసాదరెడ్డి(నంద్యాల),
శేషుపాల్(నంద్యాల),
పైలట (నంద్యాల),
బాలరాజు(పాణ్యం),
బకార్ సాహెబ్(పాణ్యం),
నాగేశ్వరరెడ్డి(పాణ్యం),
మహేశ్వరరెడ్డి(పాణ్యం),
వకీల్(శ్రీశైలం),
వీరభద్రుడు(శ్రీశైలం),
అంబ్రోజ్ (శ్రీశైలం),
ఇందిరమ్మ (శ్రీశైలం),
భీమన్న(మంత్రాలయం),
షంషుద్దీన్(మంత్రాలయం),
అవతారం (మంత్రాలయం),
విజయేంద్రారెడ్డి(మంత్రాలయం),
శేషిరెడ్డి(ఆదోని),లక్ష్మన్న (ఆదోని),
ఈరన్న యాదవ్(ఆదోని),
శ్రీలక్ష్మి(ఆదోని),
ప్రహ్లదరెడ్డి ఆదోని(పత్తికొండ),
సోమశేఖర్(పత్తికొండ),
హేమకాంత్‌రెడ్డి(కోడుమూరు),
మునిస్వామి (ఆదోని),
రవిరెడ్డి (పత్తికొండ),
నాగేష్( ఆళ్లగడ్డ),
షబ్బీర్(కర్నూలు),
సహదేవరెడ్డి(బనగానపల్లె),
భాస్కర్‌రెడ్డి(కర్నూలు),
శేషన్న(కర్నూలు),
రహిమాన్(కర్నూలు),
బురాన్(కర్నూలు),
సహదేవుడు(కర్నూలు),
బాబుైబె (కర్నూలు)

తాజా వీడియోలు

Back to Top