విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయ కర్తగా ఇక్బాల్

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ
పార్లమెంటు నియోజకవర్గ సమన్వయ కర్తగా మాజీ ఐపిఎస్ అధికారి (రిటైర్డు ఐజి) షెక్
ఇక్బాల్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి
ఆదేశాలు ఇచ్చినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. Back to Top