గ్రామ గ్రామాన చంద్రన్న దుకుణాలు చౌకబారు ఎత్తుగడలు

గ్రామ గ్రామాన చంద్రన్న దుకుణాలు చౌకబారు ఎత్తుగడలు

గ్రామగ్రామాన చంద్రన్న చౌకదుకాణాలు,  చౌకబారు ఎత్తుగడలని వైయస్ ఆర్ సీపీ ఆరోపించింది. సంక్షేమ పథకాల్లో లబ్ది పొందడమనేది, పేదలందరి హక్కు, అది చంద్రబాబు నాయుడి సొత్తు కాదని స్పష్టం చేసింది. చంద్రన్న విలేజ్ మాల్ పేరిట చౌకధరల దుకాణాలను కబ్జా చేసేందుకు రిలయన్స్, ఫ్యూచర్ గ్రూపు సంస్థలకు ప్రాధాన్యం ఇస్తూ రిటైల్ వ్యాపారంలోకి తెరచాటు నుంచి చేస్తున్న ప్రయత్నాలే అని మండిపడింది. చిరువ్యాాపారుల కడుపు కొట్టే ప్రక్యిరయని, గ్రామాల్లో ప్రతి రూపాయి లాభాన్ని హెరిటేజ్ కు మళ్లించేందుకు చేస్తున్న కుట్ర అని పేర్కొంది.


Back to Top