వైయస్ఆర్ కాంగ్రెస్ యుఎస్ఎ ఎన్ఆర్ ఐ విభాగంలో నియామకాలు

హైదరాబాద్ వైయస్ ఆర్ కాంగ్రెస్ ఎన్ ఆర్ ఐ
విభాగంలో పార్టీకి ప్రవాసాంధ్రులను వివిధ పదవుల్లో నియమించారు. అధ్యక్షులు వైయస్
జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిగినట్లు పార్టీ కేంద్ర
కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపారు.






Back to Top