వైయస్ఆర్ సీపీ ఎన్ఐఆర్ఐ విభాగంలో నియామకాలు

పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు యుఎస్ఎ (USA), ఖతార్ (QATAR), సింగపూర్ (Singapore), మలేషియా (MALAYSIA), ఆస్ట్రేలియా (Austrailia) ఎన్ఆర్ ఐ విభాగాల్లో  పార్టీకి చెందిన ప్రవాసాంధ్రులను వివిధ పదవుల్లో నియమించినట్లు  పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.Back to Top