బిసి అధ్యయన కమిటీలో ప్రత్యేక ఆహ్వానితుల నియామకం

రాష్ట్రంలో బిసిల సమస్యలను అధ్యయనం చేసి, బిసి డిక్లరేషన్ రూపకల్పన కోసం ఏర్పాటైన కమిటీలో మరో ముగ్గురు ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ధనంజయయాదవ్ (రాప్తాడు),  అనంతరాజులు (మడకశిర), మేడపాటి పురుషోత్తం (ప్రత్తిపాడు)లను ఈ కమిటీలో నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.Back to Top