సోషల్ మీడియా పార్లమెంటరీ జిల్లా కో-ఆర్డినేటర్ల నియామకం

వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ  సోషల్ మీడియా విభాగంలో  పార్లమెంటరీ జిల్లాలకు  కో ఆర్డినేటర్లు నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిగినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒకప్రకటనలో పేర్కొంది.



తాజా వీడియోలు

Back to Top