స్పీకర్ : వైఎస్ విజయమ్మ : జూలై 29, 2012

ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారుడు వెంపటి చినసత్యం మృతిపట్ల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు శ్రీమతి వై.యస్. విజయమ్మ ప్రగాఢ సంతాపం తెలిపారు. కూచిపూడి కళను ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన ఘనత నాట్యాచార్యుడు వెంపటి చినసత్యంకు దక్కుతుందన్నారు. అయన మరణం నాట్య కళారంగానికి తీరని లోటుని, అయన కుటుంబ సభ్యులకు శ్రీమతి వైయస్ విజయమ్మ తన సానుభూతిని తెలియజేశారు. 

తాజా వీడియోలు

Back to Top