అన్ని కులాలను చంద్రబాబు మోసం చేశారు


తూర్పు గోదావరి: చంద్రబాబు ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి..అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని పిల్లి సుభాష్‌ చంద్రబాబు విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆలోచన చేసి ఓట్లు వేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పారదర్శకతతో పనులు చేశారని గుర్తు చేశారు. 
 

తాజా ఫోటోలు

Back to Top