ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగాల‌ని..

విజ‌య‌వాడ‌: ప‌్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగాల‌ని, 200 రోజులు పాద‌యాత్ర పూర్తి అయిన సంద‌ర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌త్యేక పూజ‌లు, స‌ర్వ‌మ‌త ప్రార్థ‌న‌లు చేస్తున్నారు. విజ‌య‌వాడ‌లోని వినాయ‌క గుడి వ‌ద్ద పార్టీ శ్రేణులు 200 కొబ్బ‌రికాయ‌లు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. అలాగే అన్ని జిల్లా కేంద్రాల్లో ఇవాళ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేశారు.
Back to Top