వైయస్‌ జగన్‌ను కలిసిన పార్టీ నేతలు

అనంతపురం: ప్రజా సంకల్ప యాత్రలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి, పార్టీ సీనియర్‌ నేత వైయస్‌ వివేకానందరెడ్డి తదితరులు కలిశారు. బుధవారం ఉదయం పలువురు నాయకులు జననేతతో కొంత దూరం పాదయాత్రలో నడిచి ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
 
Back to Top