రాజమండ్రి బ్రిడ్జిపై భారీగా ఏర్పాట్లు


తూర్పు గోదావరి: తూర్పు గోదావరి జిల్లాలో వైయస్‌ జగన్‌కు ఘన స్వాగతం పలికేందుకు రాజమండ్రి బ్రిడ్జిపై భారీ వైయస్‌ఆర్‌సీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డికి స్వాగతం చెప్పిన దానికంటే మించి స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లను వైయస్‌ఆర్‌సీపీ నేతలు కన్నబాబు, పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్యే జగ్గిరెడ్డి తదితరులు పరిశీలించారు.
 
Back to Top