రాష్ట్రంలో దుష్టపాలన


తూర్పు గోదావరి: రాష్ట్రంలో దుష్ట పరిపాలన సాగుతుందని వైయస్‌ఆర్‌సీపీ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మీ మండిపడ్డారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా రాయవరంలో ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు. బాబు దుష్టపరిపాలనను బంగాళఖాతంలో కలపాలని ఆమె పిలుపునిచ్చారు.
 
Back to Top